Skip to main content

BIRED: ఫుడ్‌, బెడ్ ఫ్రీతో పాటు ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్ష‌ణ‌... ఇలా అప్లై చేసుకోండి

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(బీఐఆర్‌ఈడీ)… 2023-24 సంవత్సరానికి కింద పేర్కొన్న స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్ష‌ణ‌
ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్ష‌ణ‌

ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

కోర్సు పేరు:

1. మొబైల్ సర్వీసింగ్

2. రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ రిపేర్

3. అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ విత్‌ జీఎస్‌టీ

అర్హత: అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ కోర్సుకు బీకాం, మిగిలిన కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

Railway Recruitment Cell: ఎలాంటి ప‌రీక్ష లేదు... ప‌ది, ఐటీఐ మార్కుల‌తో రైల్వేలో 4 వేల పోస్టులు... ఇలా అప్లై చేసుకోండి

course

శిక్షణ వ్యవధి: 37 రోజులు.

సీట్లు: 25.

వయోపరిమితి: 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

TCS: టీసీఎస్‌లో బ్యాక్‌డోర్ లో నియామ‌కాలు... 100 కోట్ల క‌మీష‌న్లు.. పూర్తి వివ‌రాలు ఇవే

ఎంపిక ప్రక్రియ: మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది. లేదా సింపుల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ఫోన్: 040-29709295, 29709296.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2023.

Published date : 23 Jun 2023 06:51PM

Photo Stories