Skip to main content

Free Coaching: నలంద డిగ్రీ కళాశాలలో ఈ పరీక్షకు ఉచిత శిక్షణ..!

విద్యార్థులు, నిరుద్యోగులు ఈ శిక్షణ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ఏఎస్‌డబ్ల్యూఓ సుధాకర్‌..
Free coaching at nalanda degree college for group exams  Mahbubabad Urban District SC Welfare Program  Three Months Training for Degree Holders  Group 1, 2, 3, 4 Training Opportunity

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌–1,2, 3, 4లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఏఎస్‌డబ్ల్యూఓ సుధాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఎస్సీ నిరుద్యోగులు, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మూడు నెలలు ఉచిత శిక్షణ, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Self Employment for Women: మహిళలకు స్వయం ఉపాధి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణ.. వివరాలు..

ఆసక్తి గల వారు తమ ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్స్‌, ఒక సెట్‌ జిరాక్స్‌, ఆధార్‌, రేషన్‌ కార్డులతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 944012620, 9849943887 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

Published date : 16 Apr 2024 05:33PM

Photo Stories