AIIMS Recruitment 2024: ఎయిమ్స్‌లో 125 ఫ్యాకల్టీ పోస్టులు.. అర్హులు వీరే.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 125
గ్రూప్-ఎ పోస్టుల వివరాలు ఇవే..
ప్రొఫెసర్: 20 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 73 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్: 10 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 22 పోస్టులు
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్,అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్లు, ఇతర పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెం.216, రెండో అంత స్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు చిరునామకు పంపించాలి.
CRPF Recruitment 2024: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.01.2024.
హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 08.02.2024.
వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/