Skip to main content

Jobs In Medical College: మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రొఫెసర్లు– 25, అసోసియేట్‌ ప్రొఫెసర్లు– 28, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు– 56 భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రవీంద్రకుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

IT Sector: ఐటీ రంగం పుంజుకోదా..? ఎకనామిక్‌ సర్వే ఏం చెప్పిందంటే..

పోస్టుల భర్తీకి ఈనెల 25న మెదక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థు లు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
 

Published date : 23 Jul 2024 12:28PM

Photo Stories