State Cancer Institute: క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పారా మెడికల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యాగాలను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ జీ స`జన తెలిపారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 97
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఉద్యోగాలు ఇవే..
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ మెడికల్ ఫిజిసిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, రేడియోథెరపీ టెక్నీషియన్, మోల్డ్ రూమ్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్.
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, కర్నూలు మెడికల్ కాలేజ్‌లో అందజేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 05-02-2024.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in