UOH Recruitment 2024: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
Sakshi Education
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH),జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: లింగ్విస్టిక్స్/ అప్లైడ్ లింగ్విస్టిక్స్/ తెలుగు/ హిందీ/ సోషల్ సైన్స్‌లో మాస్టర్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ. 30,000/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్‌ను The Center for Applied Linguistics and Translation Studies, School of Humanities, University of Hyderabad, Gachibowli అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: మే 15, 2024
Published date : 04 May 2024 04:02PM
Tags
- University of Hyderabad
- University of Hyderabad Notification
- University of Hyderabad Recruitment
- Jobs in University of Hyderabad
- Junior Project Assistant
- University of Hyderabad Recruitment 2024
- latest govt jobs
- latest govt jobs 2024
- latest govt jobs notifications
- JuniorProjectAssistant
- VacancyDetails
- latest jobs in 2024
- RecruitmentNotifications
- JuniorProjectAssistant
- EligibleCandidates
- ApplyNow
- notifications
- JobPosts
- SakshiEducation latest job notifications