NHPC Apprentice Recruitment: వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు..
Sakshi Education
మండి (హిమాచల్ ప్రదేశ్)లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 57
» ఖాళీల వివరాలు: ఐటీఐ అప్రెంటిస్–39, డిప్లొమా అప్రెంటిస్–13, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–05.
» శిక్షణ వ్యవధి: ఏడాది.
» ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సర్వేయర్, ప్లంబర్, సివిల్, సీవోపీఏ, ఎలక్ట్రికల్, జీఎన్‌ఎం, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసిస్ట్.
» అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024
» వెబ్‌సైట్: https://www.nhpcindia.com
Published date : 30 Apr 2024 12:34PM
Tags
- NHPC
- Apprentice Posts
- latest job opportunities
- online registrations
- deadline for applications
- NHPC Recruitment 2024
- latest vacancies in NHPC
- Himachal Pradesh
- Apprentice jobs
- Training programs
- Career Opportunities
- Vacancy announcements
- Skill Development
- employment opportunities
- Hydroelectric power industry
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications