Skip to main content

IIT, IIM Admissions: ఈ కోర్సులో ఐఐఎం, ఐఐటీల్లో ప్రవేశాలు..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం), ఇండోర్‌; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), ఇండోర్‌.. సంయుక్తంగా డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి. 
Admissions for M SC Course at IIT and IIM Campus  Apply Now for MSc in Data Science and Management  IIM Indore and IIT Indore MSc Course Admissions  MSc in Data Science and Management Admissions Open

»    అర్హత: మొదటి శ్రేణిలో బీటెక్‌/ బీఈ /బీఎస్‌ /బీఫార్మసీ/బీఆర్కిటెక్చర్‌ /బీడీఈఎస్‌/బీఎఫ్‌టెక్‌/నాలుగేళ్ల బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. క్యాట్‌/గేట్‌/జీమ్యాట్‌/జీఆర్‌ఈ/జామ్‌ టెస్ట్‌ క్వాలిఫై అయి ఉండాలి.
»    ఎంపిక విధానం: డీమ్యాట్‌ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.06.2024.
»    డీమ్యాట్‌ (డేటా సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌): 23.06.2024.
»    వెబ్‌సైట్‌: https://msdsm.iimi.ac.in.https://msdsm.iiti.a.in.

Masters in NIPER Campus: జేఈఈ ద్వారా ఎన్‌ఐపీఈఆర్‌ క్యాంపస్‌లో మాస్టర్స్‌కు దరఖాస్తులు..

Published date : 30 Apr 2024 12:46PM

Photo Stories