Skip to main content

AIIMS Guwahati Recruitment: ఎయిమ్స్, గువహటిలో ఫ్యాకల్టీ పోస్టులు

AIIMS Guwahati

గువహటిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 162

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–31, అడిషనల్‌ ప్రొఫెసర్‌–22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–35, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–74.
విభాగాలు: అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, భువనేశ్వర్, సిజుయా, డుముడుమా, భువనేశ్వర్‌–751019 చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021

వెబ్‌సైట్‌: https://aiimsguwahati.ac.in/

Qualification POST GRADUATE
Last Date October 11,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories