Skip to main content

Court Jobs: కోర్టులో ఉద్యోగాలకు చివరి తేదీ ఇదే!

తిరుపతిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ.
Court Jobs

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు, తిరుపతిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి అధికారిణి పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు.

Bank Exam Preparation Tips: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

పోస్టుల వివరాలు:

  • టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్‌–4,
  • జూనియర్‌ అసిస్టెంట్‌ –1,
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ –1,
  • స్టెనో–1,
  • రికార్డ్‌ అసిస్టెంట్‌ –2,
  • అటెండర్‌–7,
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ –1 పోస్టు ​​​​​​​

​​​​​​​250 Jobs in Vizag Steel: ఇంజనీరింగ్ విద్యార్థులకు సువర్ణావకాశం!

ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు చిత్తూరులోని ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు పొంది, ఈనెల 22వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.

Published date : 14 Jul 2023 03:31PM

Photo Stories