Skip to main content

52 Jobs: వైద్య కళాశాలలో పోస్టుల భర్తీ

నిర్మల్‌ చైన్‌ గేట్‌: నిర్మల్‌ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Recruitment of posts in medical college  Nirmal Medical College Principal Srinivas announcement  Applications invited for 52 vacancies at Nirmal Medical College  Nirmal Medical College job recruitment notice  Nirmal Medical College outsourcing vacancies 2024  Nirmal Medical College job application submission dates  Nirmal Medical College recruitment notice

దరఖాస్తు ఫారంలు nirmal.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని న‌వంబ‌ర్‌ 18 నుంచి 25వ వరకు కళాశాలలో అందజేయాలని తెలిపారు.

చదవండి: 108 Service Jobs: 108లో ఉద్యోగాల‌కు దరఖాస్తుల ఆహ్వానం

ల్యాబ్‌ అటెండెంట్‌ 15, స్టోర్‌ కీపర్‌ 1, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ 2, స్టెనో–1, టైపిస్ట్‌–1, రికార్డ్‌ అసిస్టెంట్‌–1, రికార్డు క్లర్కు–1, రేడియోగ్రఫీ టెక్నీషియన్‌–3, రేడియోగ్రఫీ టెక్నీషియన్‌ ఈసీజీ–2, రేడియోగ్రఫీ టెక్నీషియన్‌ సిటీ స్కాన్‌–3, అనస్తీసియా టెక్నీషియన్‌–4, దోబీ–4, ఎలక్టీష్రియన్‌–2, ప్లంబర్‌–1, డ్రైవర్‌–1, థియేటర్‌ అసిస్టెంట్‌–4, గ్యాస్‌ ఆపరేటర్‌–2 వార్డు అటెండెంట్‌–4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Nov 2024 09:33AM

Photo Stories