Jobs for Unemployed Youth: ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ సేవలు!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి కార్యాలయాల్లో అందుతున్న సేవలన్నింటినీ భారత ప్రభుత్వ నేషనల్ కెరియర్ సర్వీసెస్ (ఎస్‌ఎన్‌సీఎస్) పోర్టల్‌తో ఆన్‌లైన్‌లో అనుసంధానించినట్టు విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు. ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్, అదనపు అర్హతల నమోదు సులభరీతిన ‘employment.ap.gov.in’ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్డును లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఫోన్ నంబర్: 96407 60352ను సంప్రదించాలని కోరారు.
Job Alerts:
AP High Court Jobs 2024: ఏపీ జ్యుడిషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Published date : 20 Jan 2024 10:13AM