Skip to main content

Job Mela: రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..

Job Mela in Hyderabad at Manikonda

కాచిగూడ‌: భార‌త్ సేవ కేంద్రం ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 6వ తేదీ జాబ్‌మేళా  నిర్వహించ‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు మ‌ణికొండ‌లోని కార్యాల‌యంలో జాబ్ మెళాను నిర్మ‌హిస్తున్న‌ట్లు సంస్థ డైరెక్ట‌ర్ అడ‌ప వెంక‌ట్‌రెడ్డి తెలిపారు. 

ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ అర్హ‌త క‌లిగిన వారు అర్హుల‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఫోన్ నంబ‌ర్ 99593 63083ను సంప్ర‌దించాల‌ని కోరారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే

Published date : 05 Sep 2024 05:01PM

Photo Stories