Job Mela: టెన్త్ అర్హతతో నెలకు రూ. 25వేల వరకు జీతం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Job Mela

మొత్తం ఖాళీలు: 410
విద్యార్హత: టెన్త్/డిప్లొమా/డిగ్రీ/బీఎస్సీ/కెమిస్ట్రీ/బీఫార్మసీ
వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 11,000- రూ. 25,000/-
Apprenticeship in APSRTC Notification 2025: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్... ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి!
ఇంటర్వ్యూ తేది: జనవరి 18, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 18 Jan 2025 11:23AM