ISP Nashik Recruitment 2023: ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నాసిక్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్‌పీ) 108 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 108 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపికచేస్తారు.
☛ 9231 గురుకులం ఉద్యోగాలు.. ఈ అంశాలపై ఫోకస్ పెట్టితే.. విజయం మీదే..!
విభాగాల వారీగా ఖాళీలు...
వెల్ఫేర్ ఆఫీసర్-1,
జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్)-41,
జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్)-41,
జూనియర్ టెక్నీషియన్ (స్టూడియో)-04,
జూనియర్ టెక్నీషియన్ (స్టోర్)-04,
జూనియర్ టెక్నీషియన్ (సీఎస్‌డీ)-05,
జూనియర్ టెక్నీషియన్ (టర్నర్)-01,
☛ చీతాలకు ఏమవుతోంది... తాజాగా మరో చీతా బలి.. ఇప్పటివరకు చనిపోయినవి ఎన్నంటే...
జూనియర్ టెక్నీషియన్ (మెషినిస్ట్ గ్రైండర్)-01,
జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్)-01,
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్)-04,
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్)-02,
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్)-03
వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ పాసై.. మరాఠీ భాష తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ/ పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/ పర్సనల్ ఆఫీసర్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్ల ఉద్యోగానునుభవం ఉండాలి.
వయసు: 31.07.2023 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి.
వేతనం: రూ.29,740-రూ.1,03,000 మధ్య లభిస్తుంది.
☛ Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటో తెలుసా... ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే... ఒక్క గోవాలో మాత్రం
జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ ఐటీఐ సర్టిఫికెట్/ ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి.
వయసు: 31.07.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: రూ.18,780-67,390. రిజర్వేషన్ల వారీగా వయసు సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2023
వెబ్‌సైట్: https://ispnasik.spmcil.com/en/
☛ IAS Success Story: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్