Skip to main content

CAPF Recruitment 2024: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్సెస్‌లో ఉద్యోగాలు.. ఇదే చివరి తేది

ST candidates age exemption for CAPF jobs  CI Venkataramana statement on CAPF job recruitment  CAPF Recruitment 2024  CAPF job application notice for candidates aged 18 to 23 years

కొయ్యూరు: కేంద్ర ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌)లో ఉద్యోగాలకు 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు వచ్చేనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఐ వెంకటరమణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్టీలకు ఐదు సంవత్సరాల వయసు మినహాయింపు ఉందన్నారు.

Nurse Jobs: నర్సింగ్‌ ఉద్యోగాలు.. నెలకు లక్షన్నరకు పైగానే వేతనం.. పూర్తి వివరాలు ఇవే

గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులకు దరఖాస్తులను అందజేయవచ్చన్నారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎస్టీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

Job Mela: 900 పోస్టులు.. రేపే జాబ్‌మేళా

కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్ష(సీబీఈ)లో ఉత్తీర్ణత సాధించిన అనంతరం శారీరక ధారుడ్య పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్హత,ఆధార్‌, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు సంబంధిత పోలీసుస్టేషన్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
 

Published date : 09 Sep 2024 12:58PM

Photo Stories