Skip to main content

Pension System jobs:డిగ్రీ అర్హతతో నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో Assistant Manager ఉద్యోగాలు జీతం నెలకు 89,150

National Pension System Trust  NPS Trust Recruitment Notification  NPS Trust Hiring Announcement
National Pension System Trust

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుండి ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home Jobs జీతం నెలకు 41,600: Click Here


రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) , ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : 
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆఫీసర్ గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) – 13 ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) – 06

విద్యార్హతలు : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ / పోస్టు గ్రాడ్యుయేషన్ / CA / CFA / CS / FRM (or equivalent) / CMA / MBA / PGDBA / PGPM / PGDM వంటి వివిధ విద్యార్హతలు ఉండాలి.

వయస్సు : 21 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎంపిక విధానం : ఫేజ్ -1 మరియు ఫేజ్ -2 ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : 
GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 1000/-
SC , ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

జీతం: 
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 44,500/- నుండి 89,150/- వరకు పే స్కేల్ ఉంటుంది.
మేనేజర్ ఉద్యోగాలకు 55,200/- నుండి 99,750/- వరకు పే స్కేల్ ఉంటుంది.

అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అన్ని అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ లో అప్లై చర్యలు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై 16-01-2025 నుండి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 05-02-2025 తేది లోపు అప్లై చేయాలి.


Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 21 Jan 2025 08:38AM

Photo Stories