Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో 300 సెయిలర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ఇండియన్ నేవీ ఏప్రిల్ 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సెయిలర్ మెట్రిక్ రిక్రూట్(ఎంఆర్)
మొత్తం పోస్టుల సంఖ్య: 300
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.04.2002 నుంచి 31.03.2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/en
చదవండి:
Qualification | 10TH |
Last Date | November 02,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |