ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1956-2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ - అణచివేత
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విస్తీర్ణం ఎంత శాతం?
1) 33.74
2) 24.51
3) 41.75
4) 43.75
- View Answer
- సమాధానం: 3
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎంత?
1) 68.5 శాతం
2) 79 శాతం
3) 66 శాతం
4) 76 శాతం
- View Answer
- సమాధానం: 2
3. ఉమ్మడి ఏపీలో కృష్ణానది పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎంత?
1) 79 శాతం
2) 76.5 శాతం
3) 68.5 శాతం
4) 73 శాతం
- View Answer
- సమాధానం: 1
4. కృష్ణానది నికర జలాలను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదట నియమించిన ట్రైబ్యునల్?
1) బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్
2) బచావత్ ట్రైబ్యునల్
3) నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
4) ది కృష్ణా వాటర్ ట్రైబ్యునల్
- View Answer
- సమాధానం: 2
5. జస్టిస్ బ్రిజేష్ కుమార్ కమిటీలోని సభ్యుల సంఖ్య?
1) 3
2) 4
3) 2
4) ఏకసభ్య కమిటీ
- View Answer
- సమాధానం: 1
6. జస్టిస్ బచావత్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1973
2) 1972
3) 1969
4) 1970
- View Answer
- సమాధానం:3
7. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం కృష్ణా నికర జలాల్లో అధిక వాటా కలిగిన రాష్ర్టం?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
8. అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1) 1960
2) 1969
3) 1958
4) 1956
- View Answer
- సమాధానం:4
9. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నదీ జలాల్లో కేటాయించిన వాటా?
1) 811 టీఎంసీలు
2) 1450 టీఎంసీలు
3) 1480 టీఎంసీలు
4) 1200 టీఎంసీలు
- View Answer
- సమాధానం:3
10. గిర్గ్లానీ నివేదిక ప్రకారం, ఉమ్మడి ఏపీ జనాభాలో 40 శాతం ప్రజలున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల శాతం ఎంత?
1) 10 శాతం
2) 16 శాతం
3) 15 శాతం
4) 20 శాతం
- View Answer
- సమాధానం: 1
11. గోదావరి నదిపై ఏ ప్రాజెక్ట్ విషయంలో ఉమ్మడి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య వివాదం ఏర్పడింది?
1) తమ్మిడిహట్టి
2) ఇచ్ఛంపల్లి
3) దేవాదుల
4) పోలవరం
- View Answer
- సమాధానం: 4
12. ఉమ్మడి ఏపీలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణ, కోస్తా ప్రాంతాల వారీగా ఎంత శాతం ఉంది?
1) 69 శాతం, 31 శాతం
2) 79 శాతం, 21 శాతం
3) 75 శాతం, 25 శాతం
4) 80 శాతం, 20 శాతం
- View Answer
- సమాధానం: 2
13. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు నిర్మించారు?
1) 1929
2) 1930
3) 1931
4) 1932
- View Answer
- సమాధానం:3
14. నిజాంసాగర్‌లో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి, జంట నగరాలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది?
1) దేవనూర్ ప్రాజెక్ట్
2) సింగూర్ ప్రాజెక్ట్
3) ఇచ్ఛంపల్లి ప్రాజెక్ట్
4) శ్రీరాంసాగర్ వరద కాల్వ
- View Answer
- సమాధానం: 2
15. కుమార్ లలిత్ కమిటీని దేని గురించి అధ్యయనం చేయడానికి నియమించారు?
1) ముల్కీ నిబంధనలు
2) తెలంగాణ మిగులు నిధులు
3) ఉద్యోగ నియామకాలు
4) అష్టసూత్ర పథకం అమలు
- View Answer
- సమాధానం: 2
16. కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా 4,500 మంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఉన్నారు
2) తెలంగాణ నికర మిగులు సుమారు రూ. 38 కోట్లుగా తేల్చింది
3) ఈ కమిటీ 1957 ఏప్రిల్ 1 నుంచి 1968 మార్చి 31 మధ్య మిగులును పరిగణనలోకి తీసుకుంది
4) 1969 జనవరి 19న అఖిల పక్ష ఒప్పందానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు
- View Answer
- సమాధానం: 3
17. జస్టిస్ కైలాస్నాథ్ వాంఛూ కమిటీని ఎప్పుడు నియమించారు?
1) 1969 జనవరి 21
2) 1969 ఏప్రిల్ 22
3) 1969 ఏప్రిల్ 11
4) 1969 మార్చి 28
- View Answer
- సమాధానం: 4
18. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులను ఎంతగా పేర్కొన్నారు?
1) రూ. 34.10 కోట్లు
2) రూ. 28.44 కోట్లు
3) రూ. 35.3 కోట్లు
4) రూ. 41.7 కోట్లు
19. ‘ముల్కీ నిబంధనలు - ప్రాథమిక హక్కులకు విరుద్ధం’ అని తెలిపిన కమిటీ?
1) జస్టిస్ భార్గవ కమిటీ
2) కుమార్ లలిత్ కమిటీ
3) వాంఛూ కమిటీ
4) జయభారత్ రెడ్డి కమిటీ
- View Answer
- సమాధానం: 3
20.కుమార్ లలిత్ కమిటీ అంచనాలకు జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అంచనాలకు మధ్య తేడా ఎంత?
1) రూ. 12 కోట్లు
2) రూ. 13 కోట్లు
3) రూ. 10 కోట్లు
4) రూ. 11 కోట్లు
- View Answer
- సమాధానం: 3
21. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మొత్తం ప్రకరణల సంఖ్య?
1) 32
2) 12
3) 14
4) 24
- View Answer
- సమాధానం: 3
22. ‘ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమే’ అని హైకోర్ట ఎప్పుడు తీర్పు వెలువరించింది?
1) 1969 ఫిబ్రవరి 3
2) 1969 అక్టోబర్ 3
3) 1969 ఫిబ్రవరి 20
4) 1969 ఫిబ్రవరి 28
- View Answer
- సమాధానం:3
23. రాష్ర్టంలో కొన్ని ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి తొలగించాలని ఏ కమిటీ సూచించింది?
1) సుందరేశన్ కమిటీ
2) వాంఛూ కమిటీ
3) గిర్గ్లానీ కమిటీ
4) జయభారత్‌రెడ్డి కమిటీ
- View Answer
- సమాధానం: 2
24. తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు గురించి ప్రత్యేకంగా ఏ పథకంలో సూచించారు?
1) పంచ సూత్ర
2) అష్ట సూత్ర
3) షడ్ సూత్ర
4) ప్రెసిడెన్షియల్ ఆర్డర్
- View Answer
- సమాధానం: 2
25. అష్ట సూత్ర పథకంలో భాగంగా తెలంగాణ అభివృద్ధి కమిటీ ప్రధానమంత్రి సమక్షంలో ఎన్ని నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు?
1) 4
2) 3
3) 6
4) 2
- View Answer
- సమాధానం: 3
26.జతపరచండి.
గ్రూప్ - ఎ గ్రూప్ - బి
1. అష్టసూత్ర పథకం ఎ. 1972 నవంబర్ 27
2. పంచసూత్ర పథకం బి. 1969 ఏప్రిల్ 11
3. 6 సూత్రాల పథకం సి. 1973 సెప్టెంబర్ 21
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-సి, 3-బి
- View Answer
- సమాధానం: 2
27. ఎందులో భాగంగా హెచ్.సి.యు.ను ఏర్పాటు చేశారు?
1) పంచసూత్ర పథకం
2) పెద్ద మనుషుల ఒప్పందం
3) 6 సూత్రాల పథకం
4) ప్రెసిడెన్షియల్ ఆర్డర్
- View Answer
- సమాధానం: 3
28. అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను నియమించాలని ఏ పథకంలో భాగంగా సూచించారు?
1) 6 సూత్రాల పథకం
2) పంచసూత్ర
3) అష్టసూత్రాల పథకం
4) 610 జీవో
- View Answer
- సమాధానం: 1
29. భారతదేశంలో వెనకబాటుతనానికి, అల్పాభివృద్ధికి గురైన రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి రాజ్యాంగంలో చేర్చిన నిబంధన (ఆర్టికల్) ఏది?
1) 338
2) 340
3) 336
4) 371
- View Answer
- సమాధానం: 4
30. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు?
1) జె. చొక్కారావ్
2) రంగారెడ్డి
3) మానుమా బేగం
4) కె. అచ్యుతరెడ్డి
- View Answer
- సమాధానం: 4
31. రాష్ర్ట ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు అనుగుణంగా విడుదల చేసిన జీవో?
1) జీవో 610
2) జీవో 674
3) జీవో 378
4) జీవో 764
- View Answer
- సమాధానం: 2
32. జీవో 674 ప్రకారం తెలంగాణలో ఎన్ని జోన్లు ఉన్నాయి?
1) 3
2) 4
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 3
33. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్ట్ పేరు?
1) శ్రీపాదరావ్ ప్రాజెక్ట్
2) చొక్కారావు
3) రాజోలిబండ ప్రాజెక్ట్
4) ప్రియదర్శిని
- View Answer
- సమాధానం: 4
34. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డి ను రాజ్యాంగంలో చేర్చారు?
1) 36
2) 32
3) 34
4) 35
- View Answer
- సమాధానం: 2
35. 32వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1972
2) 1973
3) 1974
4) 1975
- View Answer
- సమాధానం: 3
36.జయభారత్ రెడ్డి కమిషన్‌ను ఎవరు నియమించారు?
1) కేంద్ర ప్రభుత్వం
2) చంద్రబాబునాయుడు ప్రభుత్వం
3) ఎన్టీఆర్ ప్రభుత్వం
4) వైఎస్ఆర్ ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 3
37. జయభారత్ రెడ్డి కమిషన్‌ను ఎప్పుడు నియమించారు?
1) 1984
2) 1985
3) 1986
4) 1973
- View Answer
- సమాధానం: 2
38. జయభారత్ రెడ్డి కమిషన్ సిఫార్సులను పరిశీలించడానికి ఎన్టీఆర్ ప్రభుత్వం నియమించిన కమిటీ?
1) వాంఛూ కమిటీ
2) గిర్గ్లానీ
3) సుందరేశన్ కమిటీ
4) భార్గవ కమిటీ
- View Answer
- సమాధానం: 3
39. సుందరేశన్ కమిటీ ఆధారంగా విడుదలైన జీవో?
1) 371 డి
2) 378
3) 610 జీవో
4) 36
- View Answer
- సమాధానం: 3
40. గిర్గ్లానీ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2001 మార్చి 15
2) 2001 ఆగస్టు 25
3) 2001 జూన్ 25
4) 2001 సెప్టెంబర్ 25
- View Answer
- సమాధానం:3
41. గిర్గ్లానీ కమిషన్ తన తుది నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 2001 సెప్టెంబర్
2) 2002 ఏప్రిల్
3) 2004 ఏప్రిల్
4) 2004 సెప్టెంబర్
- View Answer
- సమాధానం: 4
42. కింది వాటిలో గిర్గ్లానీ కమిషన్ నివేదికలోని అంశం ఏది?
1) రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడం
2) 1975లో హెచ్ఓడీలను 51గా వర్గీకరించగా, 2010 నాటికి ఇవి 204కు పెరిగాయి
3) చాలామంది ఉద్యోగులను రాష్ట్ర కేడర్ నుంచి జోనల్ కేడర్, జోనల్ నుంచి జిల్లా కేడర్‌కు మార్చారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
43. రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించిన కమిటీ?
1) సుందరేశన్ కమిటీ
2) వాంఛూ కమిటీ
3) గిర్గ్లానీ కమిటీ
4) జయభారత్‌రెడ్డి కమిటీ
- View Answer
- సమాధానం: 3
44. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అవతరణ కంటే ముందు నాగార్జునసాగర్ నీటి సామర్థ్యాన్ని ఎంతగా ప్రతిపాదించారు?
1) 132 టీఎంసీలు
2) 161 టీఎంసీలు
3) 106 టీఎంసీలు
4) 181.20 టీఎంసీలు
- View Answer
- సమాధానం: 2
45.భార్గవ కమిటీని ఎవరు నియమించారు?
1) కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం
2) ఎన్టీఆర్ ప్రభుత్వం
3) వెంగళ్రావు ప్రభుత్వం
4) ఇందిరాగాంధీ ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 4
46.పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ భాషను ఎన్నేళ్ల వరకు రాజభాషగా పాలనాపరంగా అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలని పేర్కొన్నారు?
1) 4
2) 5
3) 8
4) 10
- View Answer
- సమాధానం: 2
47. ముల్కీ నిబంధనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేది?
1) 1969 ఫిబ్రవరి 20
2) 1972 ఫిబ్రవరి 14
3) 1969 అక్టోబర్ 3
4) 1972 అక్టోబర్ 3
- View Answer
- సమాధానం: 4
48.ఉమ్మడి ఏపీ ప్రభుత్వం The public employment (Requirement as to Residence) Act ఎప్పుడు ప్రకటించింది?
1) 1986
2) 1969
3) 1972
4) 1957
- View Answer
- సమాధానం: 4
49. ప్రాంతీయ అభివృద్ధి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1957
2) 1958
3) 1969
4) 1966
- View Answer
- సమాధానం: 2