తెలంగాణ - వ్యవసాయ రంగ స్థితిగతులు
1. తెలంగాణ రాష్ర్టంలో భూగర్భ జలాలతో సాగయ్యే నికర విస్తీర్ణం ఎంత?
ఎ) 14.15 ల॥
బి) 14.85 ల॥
సి) 15.15 ల॥
డి) 15.65 ల॥
- View Answer
- సమాధానం: బి
2. ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని కింది ఏ ప్రాంతంలో మెగాఫుడ్ పార్కు ఏర్పాటు చేయనుంది?
ఎ) ఆర్మూర్
బి) బోధన్
సి) నందిపేట్
డి) భీమ్గల్
- View Answer
- సమాధానం: సి
3. మొత్తం కమతాల్లో 60 శాతం కమతాలు ఉపాంత కమతాలుగా ఉన్న జిల్లా -
ఎ) నిజామాబాద్
బి) నల్గొండ
సి) రంగారెడ్డి
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
4. తెలంగాణలో 2009-10 నుంచి 2014-15 మధ్య కాలంలో కింది ఏ పంట ఉత్పాదకత స్థిరంగా ఉంది?
ఎ) జొన్నలు
బి) సజ్జలు
సి) రాగులు
డి) వరి
- View Answer
- సమాధానం: డి
5. 2013-14లో మొక్కజొన్న ఉత్పాదకత ఏ జిల్లాలో ఎక్కువ?
ఎ) నిజామాబాద్
బి) ఆదిలాబాద్
సి) ఖమ్మం
డి) వరంగల్
- View Answer
- సమాధానం: సి
6. 2013-14లో పసుపు ఉత్పాదకత రాష్ర్టంలో ఏ జిల్లాలో ఎక్కువ?
ఎ) ఖమ్మం
బి) ఆదిలాబాద్
సి) రంగారెడ్డి
డి) వరంగల్
- View Answer
- సమాధానం: బి
7. కేంద్రీయ తెలంగాణ వాతావరణ మండలంలోని జిల్లాలు?
ఎ) కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్
బి) మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి
సి) వరంగల్, ఖమ్మం, మెదక్
డి) ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ
- View Answer
- సమాధానం: సి
8. కింది ఏ జిల్లా భూసారంలో నైట్రోజన్ (Soilsలో) కొరత (Deficiency) ఎక్కువ?
ఎ) నిజామాబాద్
బి) మెదక్
సి) రంగారెడ్డి
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: ఎ
9.కింది ఏ జిల్లా భూసారంలో నైట్రోజన్ (Soilsలో) కొరత (Deficiency) ఎక్కువ?
ఎ) నిజామాబాద్
బి) మెదక్
సి) రంగారెడ్డి
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: బి
10. కింది వాటిలో ఏది వ్యాపార పంట?
ఎ) సజ్జలు
బి) జొన్నలు
సి) వరి
డి) పత్తి
- View Answer
- సమాధానం: డి
11. వివిధ జిల్లాల మధ్య 2013-14లో కింది ఏ పంట ఉత్పాదకత కొద్ది పాటి హెచ్చుతగ్గులతో ఒకే విధంగా ఉంది?
ఎ) మిరప
బి) పత్తి
సి) పసుపు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
12. కింది ఏ జిల్లా భూసారంలో ఫాస్ఫరస్ కొరత (Deficiency) ఎక్కువ?
ఎ) రంగారెడ్డి
బి) నల్గొండ
సి) వరంగల్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: డి
13. రాష్ర్టంలోని 10 సీడ్ ఫామ్ల కింద ఉన్న విస్తీర్ణంఎంత?
ఎ) 536 హె.
బి) 563 హె.
సి) 572 హె.
డి) 583 హె.
- View Answer
- సమాధానం: ఎ
14. మోనో కల్చర్ అనేది కింది వాటిలో దేని లక్షణం?
ఎ) జీవనాధార వ్యవసాయం
బి) ఉద్యానవన పంటల ప్రత్యేకీకరణ
సి) వాణిజ్య గింజ సేద్యం (grain farming)
డి) పంటమార్పిడి
- View Answer
- సమాధానం: సి
15.కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) కటక్
బి) కోయంబత్తూరు
సి) భువనేశ్వర్
డి) రూర్కెలా
- View Answer
- సమాధానం: ఎ
16. కింది వాటిలో కాఫీకి సంబంధించి భారతదేశంలో ఏ రకాన్ని ఎక్కువగా పండిస్తారు?
ఎ) కెంట్స్
బి) అరేబికా
సి) కూర్గ్స్
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
17. కింది వాటిలో ఖరీఫ్ పంట కాలం ఎంత?
ఎ) జనవరి-మార్చి
బి) ఏప్రియల్-జూన్
సి) జులై-సెప్టెంబర్
డి) అక్టోబర్ -నవంబర్
- View Answer
- సమాధానం: డి
18. కింది ఏ పంటకు నల్ల నేల(black soil) అంతగా ఉపకరించదు?
ఎ) వేరుశెనగ
బి) పత్తి
సి) గోధుమ
డి) బంగాళ దుంప
- View Answer
- సమాధానం: ఎ
19. కింది వాటిలో పత్తి అధికంగా పండించే రాష్ర్టం?
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్
సి) గుజరాత్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
20.నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూ ఢిల్లీ
బి) ముంబై
సి) కోల్కత్తా
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: బి
21. కమతం సగటు పరిమాణం రాష్ర్టంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కాగా, తక్కువగా ఉన్న జిల్లా?
ఎ) రంగారెడ్డి
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: డి