Indian Polity Bit Bank For All Competitive Exams: దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
1. గవర్నర్‌ను అభిశంసించే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్ర అసెంబ్లీ
సి) సుప్రీంకోర్టు
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: డి
2. కింది ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు మహిళ ముఖ్యమంత్రిగా పని చేయలేదు?
ఎ) కర్ణాటక
బి) కేరళ
సి) ఏపీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
3. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) గవర్నర్
బి) ముఖ్యమంత్రి
సి) రాష్ట్రపతి
డి) యూపీఎస్సీ
- View Answer
- సమాధానం: ఎ
4. కింది వాటిలో సరైంది?
ఎ) విధాన సభ్యుల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌కు 10వ స్థానం
బి) విధాన సభ్యుల సంఖ్యాపరంగా తెలంగాణకు 14వ స్థానం
సి) విధాన పరిషత్ సభ్యుల çసంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌కు 5వ స్థానం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీకాలాన్ని ఎన్ని పర్యాయాలు పొడిగించారు?
ఎ) ఒక పర్యాయం
బి) రెండు పర్యాయాలు
సి) మూడు పర్యాయాలు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Notes for Competitive Exams: రాష్ట్ర విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే..
6. రాష్ట్ర విధాన పరిషత్ బిల్లును తిరస్కరిస్తే జరిగే పరిణామం?
ఎ) బిల్లు వీగిపోతుంది
బి) సంయుక్త సమావేశం ఉంటుంది
సి) విధాన సభ నిర్ణయం నెగ్గుతుంది
డి) గవర్నర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది.
- View Answer
- సమాధానం: సి
7. రాష్ట్ర ఎగువ సభ ఉనికి ఎవరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్రపతి
సి) రాష్ట్ర దిగువ సభ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
8. దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి?
ఎ) జగ్జీవన్‌రామ్–ఉత్తరప్రదేశ్
బి) కాన్షీరామ్–బిహార్
సి) దామోదరం సంజీవయ్య–ఆంధ్రప్రదేశ్
డి) మాయావతి–ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
9. రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి అందజేయాలి?
ఎ) రాష్ట్రపతి
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) డిప్యూటీ స్పీకర్
- View Answer
- సమాధానం: డి