Indian Polity Bit Bank for Competitive Exams: రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
1. కింది వాటిలో శాసనమండలి లేని రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర
బి) రాజస్థాన్
సి) కర్ణాటక
డి) బిహార్
- View Answer
- సమాధానం: బి
2. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికీ మెజార్టీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం?
ఎ) స్థిరమైన మెజార్టీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
బి) రాష్ట్ర శాసన సభలో అతి పెద్ద రాజకీయ పార్టీ
సి) పార్టీలతో ఏర్పడ్డ అతిపెద్ద కూటమి
డి) పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Notes for Competitive Exams: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?
3. భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆగంతుక నిధి ఎవరి నియంత్రణలో ఉంటుంది?
ఎ) గవర్నర్
బి) రాష్ట్ర ఆర్థిక మంత్రి
సి) ముఖ్యమంత్రి
డి) మంత్రిమండలి
- View Answer
- సమాధానం: ఎ
4. రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ) ముఖ్యమంత్రి
బి) రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల ఆమోదం, పార్లమెంటు ఆమోదం
సి) ప్రధానమంత్రి
డి) రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: బి
5. రాష్ట్ర ఎగువ సభకు, దిగువ సభకు ఈ కింది ఏ అంశంలో పోలికలు ఉన్నాయి?
ఎ) నిర్మాణం
బి) పదవీ కాలం
సి) అధికారాలు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: డి
6. రాష్ట్ర ఎగువ సభ సభ్యులు ఎన్నికయ్యేది?
ఎ) ప్రత్యక్షంగా
బి) పరోక్షంగా
సి) ప్రత్యక్షం, పరోక్షం
డి) అందరూ నామినేట్ అవుతారు
- View Answer
- సమాధానం: సి
7. ఈ కింది ఏ సభలకు కనిష్ట, గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి ఉంది?
ఎ) విధాన సభ
బి) విధాన పరిషత్
సి) లోక్సభ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
8. ఈ కింది ఏ సభ రద్దు విషయంలో ఆ సభకు ప్రమేయం ఉండదు?
ఎ) విధాన పరిషత్
బి) రాజ్య సభ
సి) లోక్సభ
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: ఎ