APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test 2
1.Choose the word that cannot be used to write an adverbial clause of reason.
[A] Since
[B] As
[C] Because
[D] When
- View Answer
- Answer:D
2. The bird ……………… out if you leave the door of the cage.
Choose the correct verb to fill in the blank.
[A] flies
[B] will fly
[C] fly
[D] would fly
- View Answer
- Answer:B
3. Being tired, he lay down on the sofa.
This sentence is :
[A] an interrogative sentence
[B] an imperative sentence
[C] a simple sentence
[D] a compound sentence
___________________________
- View Answer
- Answer:C
Also read : పోటీపరీక్షలకు సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ (డీఐ) అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
Instruction: Read the following passage and choose the correct answer to
the question given after
Nationalism, of course, is a curious phenomenon which at a certain stage in a country's history gives life, growth and unity but, at the same time, it has a tendency to limit one,
because one thinks of one's country as something different from the rest of world. One's perceptive changes and one is continuously thinking of one's own struggles and virtues and failing to the exclusion of other thoughts. Nationalism, when it becomes successful sometimes goes on spreading in an aggressive way and becomes a danger internationally.
Culture, which is essentially good become not only static but aggressive and something that breeds conflict and hatred when looked at from a wrong point of view. We turn to
economic theories because they have an undoubted importance. It is folly to talk of culture or even of god. When human beings starve and die. Before one can talk about
anything else one must provide the normal essential of life to human beings.
4) Aggressive nationalism.
[A] fosters international relations.
[B] leads to stunted growth
[C] endangers national unity
[D] isolates a country
- View Answer
- Answer: D
5. 'A person who abstains from taking alcohol' is:
[A] a teetotaler
[B] a theist
[C] a mercenary
[D] an omnipresent
____________________
- View Answer
- Answer: A
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after
What needs to be set right is our approach to work. It is a common sight in our country of employees reporting for duty on time and at the same time doing little work. If an assessment is made of time they spent in gossiping, drinking tea, eating "pan" and smoking cigarettes, it will be shocking to know that the time devoted to actual work is negligible. The problem is the standard which the leadership in administration sets for the staff. Forget the ministers because they mix politics and administration. What do top bureaucrats do? What do the below down officials do? The administration set up remains week mainly because the employees do not have the right example to follow and they are more concerned about being in the good looks of the bosses than doing work.
|6) According to the writer, the employees in our country are:
[A] punctual but not duty conscious
[B] not punctual, but somehow manage to complete their work.
[C] dedicated to their job only
[D] not qualified
- View Answer
- Answer: A
7. I was not trained enough for the game.
'Enough in the sentence above is:
[A] an adverb
[B] an adjective
[C] a conjunction
[D] a participle
- View Answer
- Answer: A
8. You can sing songs.
Choose the correct 'Yes / No' question of the sentence above.
[A] Do you sing songs?
[B] Do you sings songs?
[C] Will you sing songs?
[D] Can you sing songs?
- View Answer
- Answer: D
9. Both I and Hari don't like horror films.
The underlined part has an error. To correct the error we have to replace the underlined part with
[A] Hari and I
[B] I or Hari
[C] I but Hari
[D] I beside Hari
- View Answer
- Answer: A
10.Don’t throw it.
Choose the correct question tag of this sentence.
[A] will you?
[B] won’t you?
[C] are you?
[D] is it?
- View Answer
- Answer: A
11.Hari said to himself, "What is this ?"
Choose the correct reported speech of the sentence.
[A] Hari said that he was that.
[B] Hari told himself that was what.
[C] Hari told to himself that was what
[D] Hari asked himself what that was
- View Answer
- Answer: D
12. They are perfectly lovely.
Choose the part of speech of the word ‘lovely’.
[A] a noun
[B] an adverb
[C] an adjective
[D] a conjunction
- View Answer
- Answer: C
13. Choose the conjunction that can be used to write a complex sentence.
[A] but
[B] else
[C] because
[D] and
- View Answer
- Answer: C
14. "I lost my pencil. Have you seen it anywhere?" "No, I haven't. When .............. the pencil?" Choose the group of words to fill in the blank.
[A] did you last use
[B] you used last
[C] have you last used
[D] last you used
- View Answer
- Answer: A
15. Harish wants to be a great wrestler but he is ……………
Choose the correct phrase to fill in the blank in the sentence above
[A] strong enough
[B] not strong enough
[C] not enough strong
[D] enough strong
- View Answer
- Answer: B
16. I am proud _____ my country.
Choose the correct preposition that fits the context.
[A] about
[B] of
[C] at
[D] for
- View Answer
- Answer: B
17. Reading is a good habit.
In the above sentence, 'reading' is:
[A] a present participle
[B] a past participle
[C] a gerund
[D] a helping verb
- View Answer
- Answer: C
18. No sooner had I closed the door............ somebody knocked again. Choose the correct word to fill in the blank.
[A] then
[B] than
[C] when
[D] while
- View Answer
- Answer: B
19. Choose the grammatically correct sentence from the following.
[A] Laxman is only not rich but not also popular.
[B] Laxman is not only rich but also not popular.
[C] Laxman is not only rich but also popular.
[D] Laxman is not only rich and popular.
- View Answer
- Answer:C
20. Tejaswini lent me ......... interesting book.
[A] a
[B] an
[C] the
[D] No article is needed.
- View Answer
- Answer: B
21. Choose a sentence with a defining relative clause.
[A] The boy, who is there, is my brother.
[B] Suneetha who is my friend is with me.
[C] Being a friend, Suneetha is with me.
[D] He is late because he missed the bus.
- View Answer
- Answer:B
22. No sooner had I put the phone down than it rang again.
The meaning of this sentence can be expressed as :
[A] Before putting the phone down, it rang again.
[B] I put the phone after it had rung again.
[C] After the phone ringing again, I put it down.
[D] I had scarcely put the phone down when it rang again.
- View Answer
- Answer: D
Also read: APPSC: గెజిటెడ్ ఆఫీసర్.. ఎంపిక, ప్రిపరేషన్ ప్రణాళిక
23. Choose the correct spelling of the word.
[A] buffeloo
[B] bufello
[C] bufelloo
[D] buffalo
- View Answer
- Answer: D
24. Tejaswini lent me ______ interesting book.
Choose the article that fits the blank.
[A] a
[B] an
[C] the
[D] No article is needed.
- View Answer
- Answer: B
25.A: Do you know Mrs. Geetha?.
B: Yes, I do. I ……………… her for nearly four years
Choose the correct verb phrase that fits the context
[A] know
[B] do know
[C] have not known
[D] have known
- View Answer
- Answer: D
26. “ముద్దుముద్దుగా మాట్లాడడం” అనే అర్థం కలిగిన జాతీయం
[A] చిలుక పలుకులు
[B] వాగుడుకాయ
[C] మాటకారి
[D] ఎగతాళి
- View Answer
- Answer: A
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా!
27) బుధులు సంతోషించునది.
[A] రోషం విడిచిన వారిని చూసి
[B] రోషం పొందిన వారిని చూసి
[C] దుఃఖిస్తున్న వారిని చూసి
[D] జనులను చూసి
- View Answer
- Answer: A
28. థర్మల్ విద్యుత్ కేంద్రంలో టర్బయిన్ల ద్వారా యాంత్రిక శక్తి
[A] వాహకశక్తిగా మారుతుంది.
[B] విద్యుచ్ఛక్తిగా మారుతుంది.
[C] నిర్మోచకశక్తిగా మారుతుంది.
[D] అయస్కాంతశక్తిగా మారుతుంది.
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
పగలు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉపవాసంలోని ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలిదప్పుల అనుభూతి ఏమిటో తెలుస్తుంది. శక్తిసామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధ పరచడమే దీని పరమావధి.
29) పై గద్యంలో "శక్తిసామర్థ్యాలు' వంటి జంట పదం ఉంది గుర్తించండి.
[A] క్షీణించడం
[B] అనుభూతి
[C] ఉపవాసాంశం
[D] ఆకలిదప్పులు
- View Answer
- Answer: D
30. కింది వాటిలో శబ్ద పల్లవానికి ఉదాహరణ
[A] మేలుకొను
[B] అర్చన
[C] అన్నం తిన్నాడు
[D] ధర్మం పాటించాడు
- View Answer
- Answer: A
31. ఒక వ్యక్తికి గానీ, వ్యవస్థకుగానీ లేదా యంత్రానికిగాని ఉన్న సమర్థతను సూచించే వాక్యం
[A] ఆశ్చర్యార్థకం
[B] సందేహర్థకం
[C] అనుమత్యర్థకం
[D] సామర్ద్యార్థకం
- View Answer
- Answer: D
also read: Atomic Bombs: అణ్వాయుధాలు ఉన్న దేశాల జాబితా
32. “నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు”
ఈ పద్యపాదం తర్వాత పాదాన్ని గుర్తించండి.
[A] లలిత సుగుణజాల తెలుగు బాల
[B] పాలనిచ్చు, చెట్లు పూలు పూచు
[C] కాలమూరకెపుడుగడుపబోకు
[D] దీనులందుదేవదేవుడుండు
- View Answer
- Answer: D
33. 'మధువనం' అనే వనానికి యజమాని
[A] సుగ్రీవుడు
[B] దధిముఖుడు
[C] వాలి
[D] హనుమంతుడు
- View Answer
- Answer: A
34. "రాబోయేది వానాకాలం కదా! ముందుచూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం' అని బుజ్జి మామిడి చెట్టుకు చెప్పినవి
[A] పక్షులు
[B] కోతులు
[C] ఎలుకలు
[D] చీమలు
- View Answer
- Answer: D
35. “నేను మీ ప్రియనేస్తాన్ని” అన్న ఆత్మకథ
[A] పాముది
[B] పుస్తకానిది
[C] సముద్రానిది
[D] కొండది
- View Answer
- Answer: B
36. “కర్ణం” అను పదానికి ప్రకృతి
[A] కారణం
[B] కార్యం
[C] క్షామం
[D] కరణం
- View Answer
- Answer: B
37.“వర్షం” అను పదానికి నానార్థాలు
[A] వాన, జల్లు
[B] చేయి, వాన
[C] సోన, జడి
[D] సంవత్సరం, వాన
- View Answer
- Answer: D
38. 'శక్తి' అను పదానికి నానార్థాలు
[A] పార్వతీదేవి, బలము
[B] పార్వతీదేవి, పర్వతరాజపుత్రి
[C] బలము, సత్తువ
[D] సత్యము, సత్తెము
- View Answer
- Answer: A
39. “చెట్టు కోరిక” పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నవి
[A] పక్షులు
[B] కోతులు
[C] చీమలు
[D] పాములు
- View Answer
- Answer: C
40. తెలుగు తల్లి తోటలోని
వెలుగులీనుపువ్వులం...
అని జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రిగారు రచించిన గేయం పేరు
[A] ఏమవుతుందో
[B] ఆణిముత్యాలు
[C] నీతిపద్యాలు
[D] తొలకరి చిరుజల్లులు
- View Answer
- Answer: D
41. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి
[A] చంపారన్, వాషింగ్టన్, గోదావరి నది
[B] పోర్బందర్, మండలే జైలు, శ్రవణకుమారుని కథ
[C] సబర్మతి, సత్యహరిశ్చంద్ర, పుత్లీబాయి
[D] సత్యాగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, రంగులరాట్నం
- View Answer
- Answer: C
42. “గిన్నెలు నిన్నరాత్రి పారిపోయాయి” అనివరహాలయ్యతో అన్నవారు
[A] శ్రీకృష్ణదేవరాయలు
[B] తెనాలి రామకృష్ణుడు
[C] మహామంత్రి తిమ్మరుసు
[D] తాతాచార్యులు
- View Answer
- Answer: B
Also read: Astronomy: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీ పేరు?
43. కింది వాటిలో అల్పప్రాణాక్షరాలు
[A] ఖ, ఘ, ఛ, ఠ
[B] క, గ, చ, జ
[C] అ, ఇ, ఉ, ఋ
[D] య, ర, ల, వ
- View Answer
- Answer: B
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎప్పుడు దప్పులువెదకెడు
నప్పురుషునిగొల్వగూడదదియెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్పవసించినవిధంబుగదరా సుమతీ!
44) సప్పంబుఅనగా
[A] పాము
[B] ముంగిస
[C] పులి
[D] ఉడుము
- View Answer
- Answer: A
45. దొంగ తనను వదిలి పెట్టమని పోలీసు కాళ్ళావేళ్ళా పడ్డాడు.
ఈ వాక్యంలో ‘కాళ్ళావేళ్ళాపడు' జాతీయానికి అర్థం
[A] భయ పెట్టు
[B] అడ్డు పెట్టు
[C] బతిమలాడు
[D] నిరాకరించు
- View Answer
- Answer: C
46. కళాశాల విద్యార్థులు మువ్వన్నెల పతాకం చేతబూని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఈ వాక్యంలో కర్మను తెలిపేది
[A] కళాశాల విద్యార్థులు
[B] చేతబూని
[C] మువ్వన్నెల పతాకం
[D] నిర్వహిస్తున్నారు
- View Answer
- Answer: C
47. Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ధనపతి సఖుడైయుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
తనవారికెంత గలిగిన
తన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ!
47) శివుని స్నేహితుడు
[A] ధనవంతుడు
[B] కుబేరుడు
[C] ఇంద్రుడు
[D] విష్ణువు
- View Answer
- Answer: D
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
సద్గురులు చేయు నుపదేశసారములునునెంతయజ్ఞానమైననునిట్టైపోవు మంచి వైద్యుడిచ్చెడిచిన్నిమాత్రచేత దారుణంబగురోగంబుతోలగునట్లు
48) పై పద్యంలో గురువును వీరితో పోల్చారు.
[A] అజ్ఞాని
[B] ఉపదేశి
[C] వైద్యునితో
[D] చిన్నమాత్రతో
- View Answer
- Answer: C
49. కింది వాక్యాల్లో సంక్లిష్టవాక్యం
[A] రమేష్ ఆడుతూ కిందపడిపోయాడు.
[B] అమ్మ వంట చేసింది.
[C] గణపతిని వేదవ్యాసుడు లేఖకునిగా రమ్మన్నాడు.
[D] వివేకవంతుడే సక్రమంగా ప్రవర్తించగలడు.
- View Answer
- Answer: A
50) కింది వాటిని జతపర్చండి
(అ) పళ్లు (క) రిక్కించు
(ఆ) ముఖం (ఖ) కొరుకు
(ఇ) చెవులు (గ) చిట్లించు
[A] అ - క; ఆ - ఖ; ఇ - గ
[B] అ - గ; ఆ - ఖ; ఇ - క;
[C] ఇ - ఖ; అ – క; ఆ - గ;
[D] అ - ఖ; ఆ-గ; ఇ - క
- View Answer
- Answer: D