APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 11
![APPSC Group 4 Section B Practice Test](/sites/default/files/images/2022/03/15/appsc-group4-test-11-1647339693.jpg)
1) Ganesh, who is my friend, lives in Guntur.
This sentence has:
[A] a that clause
[B] a defining relative clause
[C] a non-defining relative clause
[D] an adverbial clause
- View Answer
- Answer: C
2) Read the passage and choose the correct answer to the question given after. Tagore’s early contact with nature helped him acquire the serenity of mood that distinguished him all his life. It was in his garden that he came to understand the principle of harmony that was at work throughout the universe. Tagore was a distinguished man because of;
[A] his love for nature
[B] his writing about nature
[C] his knowledge about nature
[D] his serenity of mood acquired from nature
- View Answer
- Answer: D
3) Rambabu is ……………. EnglishR teacher in a high school.
Choose the correct article that fits the blank.
[A] a
[B] an
[C] the
[D] No article needed.
- View Answer
- Answer: B
4) She practised ……… with a pitcher on her head.
Choose the appropriate verb of fill in the blank.
[A] walk
[B] walked
[C] to walking
[D] to walk
- View Answer
- Answer: D
5) Choose the antonym of 'earnest'.
[A] audacious
[B] tremendous
[C] terrible
[D] frivolous
- View Answer
- Answer: D
6) Two ladies stand in the way. You are very eager to catch thetrain.
The expression that can be used in this context is :
[A] Oh no, ladies !
[B] How lovely !
[C] Good luck
[D] Excuse me !
- View Answer
- Answer: D
Instruction: Read the passage given below and choose the correct answers to the questions that follow. Modern society ignores the individual. It only takes account of human beings. The confusion of the concepts of individual and of human beings has led industrial civilization to a fundamental error, standardization of man. If we were all identical, we could be reared and made to live and work in great herds like cattle. But each one has his own personality. He cannot be treated like a symbol.Children should not be placed, at a very early age, in schools where they are educated wholesale. As is well known, most great men have been brought up in comparative solitude, or have refused to enter the mould of the school.
7) The writer wants to say that
[A] greatness wants a man to keep aloof
[B] school education is very important
[C] without the moulding influences of society, one can develop better
[D] children should be placed at a very early age in schools
- View Answer
- Answer: C
8) Choose the correct 'Yes / No' question.
[A] You are a student ?
[B] How will you know that ?
[C] Do you think are you right ?
[D] Do you think you are right ?
- View Answer
- Answer: D
9) Choose the grammatically correct sentence from the following.
[A] One of my friend is visiting me tomorrow
[B] One of my friend are visiting me tomorrow.
[C] One of my friends are visiting me tomorrow.
[D] One of my friends is visiting me tomorrow.
- View Answer
- Answer: D
10) Choose the sentence with a defining relative clause.
[A] The silk sarees are made in Benares and they are popular all over the world.
[B] The silk sarees which are made in Benares are popular all over the world.
[C] The silk sarees are made in Benares, so they are popular all over the world.
[D] Being made in Benares, the silk sarees are popular all over the world.
- View Answer
- Answer: B
Also Read: APPSC Group 1 Previous Papers
11) Usha’s meticulous systematic training began in earnest.
Choose the synonym of the word, ‘earnest’.
[A] calm
[B] serious
[C] untidy
[D] thin
- View Answer
- Answer: B
12) I don't want to go to a restaurant; …………, we can't afford it.
Choose the correct linker that can complete the meaning of the sentence above.
[A] later
[B] besides
[C] hence
[D] in spite of
- View Answer
- Answer: B
13) The police arrived in no time.
Choose the correct question tag of this sentence.
[A] Weren’t they?
[B] did they?
[C] haven’t they?
[D] didn’t they?
- View Answer
- Answer: D
14) He speaks ______ Hindi well.
Choose the article that fits the blank.
[A] a
[B] an
[C] the
[D] No article is needed.
- View Answer
- Answer: D
15) Unless he runs fast, he will miss the bus.
This sentence is;
[A] a compound sentence
[B] a complex sentence
[C] a simple sentence
[D] an interrogative sentence
- View Answer
- Answer: B
16) I had scarcely put the phone down when it rang again.
The meaning of this sentence can be expressed as:
[A] No sooner had I put the phone down than it rang again.
[B] I put the phone down after it had rung again.
[C] Before putting the phone down, it rings again.
[D] After the phone ringing again, I put it down.
- View Answer
- Answer: A
17) In a formal letter the name given to the address and date written at the top is:
[A] Salutation
[B] Heading
[C] Body
[D] Closing
- View Answer
- Answer: B
18) Choose the model auxiliary verb that can be used to express 'ability'.
[A] might
[B] could
[C] should
[D] may
- View Answer
- Answer: B
19) Choose the sentence in the simple past tense.
[A] She sings songs.
[B] He cut the mango.
[C] I want to meet you.
[D] It rains here.
- View Answer
- Answer: B
20) The principal looked into the complaint.
The meaning of the phrasal verb 'looked into' is:
[A] lodged carefully
[B] written carefully
[C] observed keenly
[D] sent carefully
- View Answer
- Answer: C
Also Read: APPSC Group 2 Previous Papers
21) They’ll never believe us.
Choose the correct question tag of this sentence.
[A] will they ?
[B] don’t they ?
[C] won’t they ?
[D] aren’t they ?
- View Answer
- Answer: A
22) Sit down a moment, …………..
Choose the correct question tag to complete this sentence
[A] would you ?
[B] shall you ?
[C] don't you?
[D] Isn't it ?
- View Answer
- Answer: A
23) Choose the verb form among the given word family
[A] beautiful
[B] beauty
[C] beautifully
[D] beautify
- View Answer
- Answer: D
24) Oh, shut up.
Choose the correct question tag to the sentence.
[A] will you ?
[B] should you ?
[C] won't we?
[D] are you?
- View Answer
- Answer: A
25) India ………… independent in 1947.
Choose the correct form of verb that fits the blank.
[A] becomes
[B] has become
[C] became
[D] will become
- View Answer
- Answer: C
26) రాయప్రోలు రచించిన ఖండకావ్యం
[A] తృణకంకణం
[B] స్నేహలత
[C] ఆంధ్రావని
[D] స్వప్నకుమార
- View Answer
- Answer: A
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
పడమటి కొండ కొనకొమ్ముమీద బంతిలా వెలిగిపోతున్నాడు, సూర్యుడు. మరి కాసేపటిలో కాలపురుషుడి కాలితన్నుతో కొండ కావలపడి లోకాన్ని నిండుచీకటితో నింపేవాడు - చావుతెలివి అన్నట్లుగా మబ్బుతునకలకు చుట్టూ జరీఅంచు చుట్టాడు. ముగ్ధమనోహరంగా ఉంది పడమటి దిశ. అప్పుడప్పుడే అక్కడి చెట్లమీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి. ప్రార్థనాలయంలోనేమో తంబుర శ్రుతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది.
27) పై పేరాలో రచయిత 'చావుతెలివి' అనే పదప్రయోగం ఈ అర్థంలో ఉపయోగించారు
[A] మొండిగా ఉండడం
[B] చనిపోవడానికి ఉపయోగించే తెలివితేటలు
[C] ఆఖరి ప్రయత్నం
[D] చంపేందుకు చూపే తెలివితేటలు
- View Answer
- Answer: C
28) “ఇది ఇలా జరిగింది” అని చెప్పే సాహిత్య ప్రక్రియ
[A] పురాణం
[B] శతకం
[C] ఇతిహాసం
[D] ప్రబంధం
- View Answer
- Answer: C
29) ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం
[A] సామాన్య వాక్యం
[B] సంశ్లిష్ట వాక్యం
[C] ఆశ్చర్యార్థక వాక్యం
[D] సంయుక్త వాక్యం
- View Answer
- Answer: B
30) సి. నారాయణరెడ్డిగారికి జ్ఞానపీఠ అవార్డు తెచ్చి పెట్టిన గ్రంథం
[A] విశ్వంభర
[B] ఆంధ్రప్రశస్తి
[C] వేయి పడగలు
[D] కాలరేఖలు
- View Answer
- Answer: A
Also Read: APPSC & TSPSC Online Tests
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
అరుణ గభస్తి బింబము దయాద్రి పయింబొడతేర గిన్నెలోఁ
బెరుగును వంటకంబు వడ పిందియలుం గుడువంగ బెట్టు ది.
ర్భరకరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే?
హరహర! యెవ్వరిక గడుపారగ బెట్టెదరీప్సితాన్నముల్.
31) పై పద్యంలో కవి బాధపడుతున్నది.
[A] పెరుగు గురించి
[B] వంటకం గురించి
[C] అమ్మ గురించి
[D] వడపిందెల గురించి
- View Answer
- Answer: C
32) తను సందర్శించిన అజంతా చిత్రాలను యాత్రారచనగా రచించిన రచయిత
[A] నార్ల చిరంజీవి
[B] శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
[C] నండూరి సుబ్బారావు
[D] నార్ల వెంకటేశ్వరరావు
- View Answer
- Answer: D
33) వినోబాభావే రచించిన “భూదానం” ఈ సాహితీ ప్రక్రియకు చెందినది
[A] జీవిత చరిత్ర
[B] ఆత్మకథ
[C] యాత్రాచరిత్ర
[D] వచనకవిత
- View Answer
- Answer: B
34) శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
ఈ వాక్యంలో 'శక్తి' అనే పదానికి వికృతి
[A] శత్తి
[B] సత్తి
[C] సుత్తి
[D] సోకు
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
గురజాడ కన్యాశుల్కం తరువాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన 'సంగవిజయం' నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాగ్జింగోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది.
35) “సంగవిజయం', కన్యాశుల్కం గ్రంథాల మధ్యగల సామ్యం
[A] ప్రభుత్వంచే నిషేదించబడడం
[B] రెండూ నాటికలు
[C] సామాజిక, రాజకీయ అభ్యుదయ రచనలు
[D] రెండూ నవలలు
- View Answer
- Answer: C
36) “గోపి చిటపటలాడాడు. చెవులు రిక్కించాడు. కళ్ళు
చికిలించాడు. ముఖం చిట్టించాడు.”
పై వాక్యాల వల్ల తెలియవచ్చేది.
[A] పిల్లల స్వభావం
[B] నైతిక విలువలు
[C] ఆధ్యాత్మిక విలువలు
[D] సామాజిక స్పృహ
- View Answer
- Answer: C
37) 'నేను లైబ్రెరీనుంచి పుస్తకాన్ని తెచ్చాను.' అను వాక్యానికి కర్మణి రూపం
[A] నాచే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం
[B] లైబ్రరీ నుంచి తేబడిన పుస్తకం
[C] లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది.
[D] నాచే లైబ్రరీ నుంచి పుస్తకం తేబడలేదు
- View Answer
- Answer: C
38) 'భృంగారం' అను మాటకు వికృతి
[A] భారం
[B] భంగారం
[C] బొంగరం
[D] బంగారం
- View Answer
- Answer: D
39) మన జాతీయ జెండాలో తెలుపు రంగు దీనికి సంకేతం
[A] ధైర్యం, త్యాగం
[B] దేశభక్తి, నమ్మకం
[C] సమృద్ధి, త్యాగం
[D] శాంతి, సత్యం
- View Answer
- Answer: D
40) 'కంఠీరవం' అను పదానికి వ్యుత్పత్తి
[A] లోకమునకు జీవనాధారమైనది
[B] పొట్టతో పాకేది
[C] కంఠంలో ధ్వని కలది
[D] సంతోషముతో నిండి ఉండునది
- View Answer
- Answer: C
Also Read: Exam Guidance
41) 'తెలుగు భాష' అను సమాసానికి విగ్రహవాక్యం
[A] తెలుగు అనే పేరు గల భాష
[B] తెలుగు యొక్క భాష
[C] తెలుగు నందలి భాష
[D] తెలుగైన భాష
- View Answer
- Answer: A
42) జాతీయజెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం
[A] ధైర్యం, త్యాగం
[B] శాంతి, సత్యం
[C] నమ్మకం, సమృద్ధి
[D] భూమి, సమృద్ధి
- View Answer
- Answer: B
43) సూర్యచంద్రులు - సమాసం
[A] ద్విగు సమాసం
[B] ద్వంద్వ సమాసం
[C] బహువ్రీహి సమాసం
[D] తత్పురుష సమాసం
- View Answer
- Answer: B
44) 'మ్రోగిన గంటలు' పాఠ్యభాగం ఈ గ్రంధం నుండి గ్రహింపబడింది
[A] కరుణశ్రీ
[B] రాజశ్రీ
[C] ఉదయశ్రీ
[D] విజయశ్రీ
- View Answer
- Answer: C
45) ఏపనినైనా ప్రారంభించిన వెంటనే ఆటంకాలు ఎదురైతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు,
[A] మొసలి కన్నీరు
[B] పాపంపండు
[C] కాలు కాలినపిల్లి
[D] ఆదిలోనే హంసపాదు
- View Answer
- Answer: D
46) కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేలమీద పడగానే ఆమె “అయ్యో!” అని అరచింది. ఈ వాక్యంలో అయ్యో అనేది ఈ భాషాభాగం
[A] సర్వనామం
[B] విశేషణం
[C] క్రియ
[D] అవ్యయం
- View Answer
- Answer: D
47) గజల్ అను సాహిత్య ప్రక్రియ గల భాష
[A] హిందీ
[B] అరబిక్
[C] ఉర్దూ
[D] బెంగాలీ
- View Answer
- Answer: C
- Answer: C
48) 'నవగ్రహాలు' సమాసం పేరు
[A] ద్వంద్వ సమాసం
[B] తత్పురుష సమాసం
[C] బహువ్రీహి సమాసం
[D] ద్విగు సమాసం
- View Answer
- Answer: D
49) సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా పత్రికా సంపాదకులు రాస్తే అది
[A] సమర్థనీయం
[B] సంపాదకీయం
[C] రచనా సౌలభ్యం
[D] జీవిత చరిత్ర
- View Answer
- Answer: B
50) “వసుధ” అను పదానికి గల పర్యాయపదాలు
[A] ధర, వెల
[B] భూమి, పుడమి
[C] మిన్ను, ఆకాశం
[D] నది, ఝరి
- View Answer
- Answer: B
Also Read:
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 9
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 10