APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 13
1) Some of them lived far away from the civilized society.
Choose the antonym of the word “civilized”.
[A] cultured
[B] polished
[C] uncultured
[D] refined
- View Answer
- Answer: C
2) If Mother Terresa ………… alive today, how would people receive her ?
Choose the correct word to complete the sentence meaningfully.
[A] was
[B] were
[C] has
[D] had
- View Answer
- Answer: B
3) Choose the word that can not begin with a capital letter.
[A] Africa
[B] Arun
[C] Smugglers
[D] Friday
- View Answer
- Answer: C
4) He never drinks milk, ………………….
Choose the correct question tag to complete the sentence
[A] does he ?
[B] doesn't he ?
[C] didn't he ?
[D] did he ?
- View Answer
- Answer: A
5) The teacher explained the problem ………. the students.
Choose the correct preposition that fits the blank.
[A] with
[B] to
[C] by
[D] up
- View Answer
- Answer: B
6) "My brother has gone to Chennai."
"When …….. to Chennai"?
[A] he has gone
[B] has he gone
[C] did he go
[D] had he gone
- View Answer
- Answer: C
7) Tall buildings, cell towers and factory chimneys began to vanish gradually
Choose the synonym of the word “Vanish”
[A] live
[B] move
[C] fall
[D] disappear
- View Answer
- Answer: D
8) Choose the word with correct spelling.
[A] humaniterian
[B] humanitarion
[C] humanetarian
[D] humanitarian
- View Answer
- Answer: D
9) She had hardly finished the meal ………… she started feeling hungry again.
Choose the word to complete the meaning of the sentence
[A] than
[B] then
[C] when
[D] while
- View Answer
- Answer: C
10) Choose the sentence that has a noun clause.
[A] Mohan said that he wanted to go there.
[B] Mohan told me a story.
[C] Mohan told me a story with five characters.
[D] That was not an interesting movie.
- View Answer
- Answer: A
Also Read: APPSC Group 1 Previous Papers
11) We had to sleep on the floor as there were .................
Choose the correct phrase to fill in the blank
[A] not beds enough.
[B] not enough beds.
[C] enough beds.
[D] beds enough.
- View Answer
- Answer: B
12) Ramya asked, “Are these fabrics from Indonesia?
Choose the correct reported speech of the sentence.
[A] Ramya told if these fabrics are from Indonesia.
[B] Ramya asked if those fabrics had from Indonesia.
[C] Ramya asked if those fabrics were from Indonesia.
[D] Ramya asked whether these fabrics are from Indonesia.
- View Answer
- Answer: C
13) If I ………….. the class teacher, I would not punish that student.
Choose the correct verb to complete the meaning.
[A] have
[B] were
[C] have been
[D] am
- View Answer
- Answer: B
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after. Trees help us to get rain. The leaves of trees breathe out a lot of water vapour into the air. This makes the air cool. The cool air helps rainfall. Rain gives us water. No one can live without water. Trees give us rubber also. From the sap of trees, we get rubber, a very useful thing. Some trees like eucalyptus give medicines.
14) According to this passage, the basic source of water is;
[A] eucalyptus tree
[B] air
[C] rubber
[D] rain
- View Answer
- Answer: D
15) The grammatically incorrect sentence among the four is
[A] The more he drank, the better he felt.
[B] My stupid donkey must have run off into the forest.
[C] At the same time it scolds, cursed and kicked the poor tiger.
[D] The old tiger shivered.
- View Answer
- Answer: C
16) “Let me sleep in the hall, Father,” Swami pleaded.
Choose the synonym of the word ‘pleaded’.
[A] requested
[B] moved
[C] shouted
[D] ordered
- View Answer
- Answer: A
17) Choose the sentence that has a noun clause.
[A] She said that she was ill.
[B] That was not my aim in the examination.
[C] A red cap is seen there.
[D] Giving is getting happiness.
- View Answer
- Answer: A
18) Read the passage and choose the correct answer to the question given after.
Once there was a cat in a mill. It used to hunt rats every night. One day all the rats assembled when the cat was away. ‘The cat is very smart. It walks very soft. We could not find him until he jumps on us,’ said an old rat.
The rats could not find the cat until it jumps on them because:
[A] it lived in a mill
[B] it hunts every night
[C] the rats don’t assemble and listen to
[D] it walks very soft
- View Answer
- Answer: D
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after Nehru's was a many sided personality. He enjoyed reading and writing books as much as he enjoyed fighting political and social evils or residing tyranny. In him, the scientist and the humanist were held in perfect balance. While he kept looking at special problems from a scientific standpoint, he never forgot that we should nourish the total man. As a scientist, he refused to believe in a benevolent power interested in men's affairs. But, as a self proclaimed nonbeliever, he loved affirming his faith in life and the beauty of nature. Children he adored. Unlike Wordsworth, he did not see them trailing clouds of glory from the recent sojourn in heaven. He saw them as blossoms of promise and renewal, the only hope for mankind.
19) A 'many-sided personality' means:
[A] A personality that cannot be understood.
[B] A secretive personality.
[C] A person having varied interests.
[D] A person having interest only in science.
- View Answer
- Answer: C
20) You are staying in the town, aren’t you ?
This sentence indicates;
[A] Suggestion
[B] Request
[C] Permission
[D] Confirmation
- View Answer
- Answer: D
Also Read: APPSC Group 2 Previous Papers
21) Lara is not so great as Tendulkar.
Choose the comparative degree of this sentence.
[A] Tendulkar is as great as Lara.
[B] Tendulkar is greater than Lara.
[C] Lara is greater than Tendulkar.
[D] Lara is as great as Tendulkar.
- View Answer
- Answer: B
22) Raman ______ to the Royal society of London in 1924.
Choose correct form of verb that fits the blank.
[A] elected
[B] was elected
[C] elects
[D] has elected
- View Answer
- Answer: B
23) The past participle form of 'flow' is;
[A] flown
[B] flowed
[C] flewed
[D] flew
- View Answer
- Answer: B
24) Choose the list of words in the correct alphabetical order.
[A] strange, bloat, approach, harmony
[B] approach, bloat, harmony, strange
[C] bloat, strange, harmony, approach
[D] harmony, approach, bloat, strange
- View Answer
- Answer: B
25) She said that she was busy.
This sentence has :
[A] a relative clause
[B] a noun clause
[C] an adverbial clause
[D] an adverbial clause of reason
- View Answer
- Answer: B
26) ‘బడి బయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించటం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం, మొక్కలు నాటడం” వంటి అంశాలు
[A] వీరగాధలనుచెప్పేవి
[B] సంస్కృతికి చెందినవి
[C] స్నేహం విలువను చెప్పేవి
[D] సామాజిక స్పృహను కలిగించేవి
- View Answer
- Answer: D
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
తిమ్మనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. లలితలలితములైన పదముల కూర్పులో ఒక శ్రావ్యతను సాధించాడు. ఉపమా, ఉత్ర్పేక్ష అలంకారాలు రెండూ తిమ్మనకు ఇష్టం. స్వభావోక్తి తిమ్మన వాక్కులో మనోహర నృత్యం చేస్తుందంటే అతిశయోక్తికాదు. ఛందస్సును గమనిస్తే వృత్తాలు, జాత్యుపజాతులుసర్వసాధారణమైనవే కథా గమనానికి వాడారు.
27) 'వృత్తాలు, జాత్యుపజాతులు' అనునవి
[A] కావ్యశాస్త్ర భావనలు
[B] అలంకారశాస్త్ర భావనలు
[C] వ్యాకరణశాస్త్ర భావనలు
[D] ఛందశ్శాస్త్ర భావనలు
- View Answer
- Answer: D
28) తెలుగు కథాసాహిత్యంలోజీవవంతమైన పాత్ర “కాంతం' సృష్టికర్త
[A] గుర్రం జాషువా
[B] మునిమాణిక్యం నరసింహారావు
[C] బమ్మెర పోతన
[D] ఉషశ్రీ
- View Answer
- Answer: B
29) 'సీత ఇష్టాలు' అనే పాఠ్యభాగ ప్రక్రియ
[A] హరికథ
[B] కంజర కథ
[C] బుర్రకథ
[D] యక్షగానం
- View Answer
- Answer: C
30) ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో? ...
ఇటువంటి ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తించిన గేయం పేరు
[A] ప్రకటన
[B] సీత ఇష్టాలు
[C] ఆలోచనం
[D] కూనలమ్మ పదాలు
- View Answer
- Answer: C
Also Read: APPSC & TSPSC Online Tests
31) గాంధీగారి జీవితం పై చెరగని ముద్రవేసిన నాటకాలు
[A] చింతామణి, వరవిక్రయం
[B] చింతామణి, పాండవోద్యోగ విజయాలు
[C] సత్యహరిశ్చంద్ర, శ్రవణకుమార చరిత్ర
[D] లవకుశ, కన్యాశుల్కం
- View Answer
- Answer: C
32) ‘కొలనుదేవరకుగొబ్బియల్లో
యదుకులస్వామికిగొబ్బియల్లో
కొండ గొడుగుగా గోవులు కాచిన
కొండొక శిశువుకు గొబ్బియల్లో'' అంటూగొబ్బిప్రస్తావన తెచ్చిన వాగ్గేయకారుడు.
[A] దేవులపల్లి కృష్ణశాస్త్రి
[B] గద్దర్
[C] అన్నమయ్య
[D] వేదుల సత్యనారాయణమూర్తి
- View Answer
- Answer: C
33) “ఎలుక విందు” గేయ కథ రచయిత
[A] గిడుగు రాజేశ్వరరావు
[B] కొండపల్లి శేషగిరిరావు
[C] దాశరథి కృష్ణమాచార్య
[D] వానమామలైవరదాచార్యులు
- View Answer
- Answer: C
34) 'తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుజ్జపుకళ్ళెం' - ఈ వాక్యంలోని అలంకారం
[A] అంత్యానుప్రాసము
[B] ఛేకానుప్రాసము
[C] వృత్త్యనుప్రాసము
[D] లాటానుప్రాసము
- View Answer
- Answer: A
35) బుద్ధిహీనుడు - అను సమాసమునకు విగ్రహవాక్యం
[A] బుద్ధి నందు హీనుడు
[B] బుద్ది కొరకు హీనుడు
[C] బుద్ది యొక్క హీనుడు
[D] బుద్ది చేత హీనుడు
- View Answer
- Answer: D
36) అమృతం తెచ్చి తన తల్లి దాస్యాన్ని తొలగించినవాడు
[A] వైనతేయుడు
[B] అనూరుడు
[C] కశ్యపుడు
[D] కాద్రవేయుడు
- View Answer
- Answer: A
37) కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి
“అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది”
[A] అవ్వకు శిష్యులు ఏమిచ్చారు?
[B] అప్ప శిష్యులకు ఏమిచ్చింది?
[C] అప్పకు సూదిని ఎవరిచ్చారు?
[D] సూదిని అవ్వకు ఇచ్చిందెవరు?
- View Answer
- Answer: B
38) హరిశ్చంద్రుడు ఈయన కుమారుడు
[A] విశ్వామిత్రుని
[B] పురుహూతుని
[C] వశిష్టుని
[D] త్రిశంకుని
- View Answer
- Answer: D
39) కింది వాటిని జతపర్చండి
(అ) కోపంతో (క) తేలిపోవడం
(ఆ) బాధతో (గ) ఊగిపోవడం
(ఇ) ఊహల్లో (చ) కుంగిపోవడం
[A] అ - క; ఆ - గ; ఇ - చ
[B] అ - గ; ఆ - చ; ఇ - క
[C] అ - చ; ఆ - గ; ఇ - క
[D] అ - గ; ఆ - క; ఇ - చ
- View Answer
- Answer: B
40) 'శత్రువు' అను పదానికి పర్యాయపదాలు
[A] మిత్రుడు, సూర్యుడు
[B] దుర్యోధనుడు, దుశ్శాసనుడు
[C] అరి, వైరి
[D] హరి, అసురవైరి
- View Answer
- Answer: C
Instruction: ఈకింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి విషయాపేక్షక ప్రశ్నలు, విషయనిరర్థక ప్రశ్నలు.
ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా, ఏమిటి మొదలైన ప్రశ్నార్థక శబ్దాలతో వచ్చేవి విషయాపేక్షక ప్రశ్నలు. ఆ అనే శబ్దాంతంగా వచ్చేవి విషయనిరర్థక ప్రశ్నలు. మొదటిరకం ప్రశ్నలకు సమాధానంగా నూతన విషయ బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా ఆపేక్షితాలు. రెండోరకం ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే అవును, కాదు అనే పదాలతో వ్యక్తం చెయ్యవచ్చు. శ్రోతకు సమాధానాలు తెలియనప్పుడు ఏ ప్రశ్నకైనా ఏమో అనే శబ్దం సమాధానంగా ఇయ్యవచ్చు. అంటే ఏమో అనే శబ్దాన్ని ఒక వ్యవహర్త సమాధానంగా వాడితే అడగబడిన ప్రశ్నకు సమాధానం తెలీదు అని చెప్పడం అతని ఉద్దేశంగా మనం గ్రహించవచ్చు.
41) విషయ నిరర్థక ప్రశ్నకు సంబంధించిన సత్యాలు
(అ) ఈ ప్రశ్నలకు అవును, కాదు అనేవి సమాధానాలుగా చెప్పవచ్చు.
(ఆ)ఈ ప్రశ్నలకు నూతన బోధక పదాలు, వాక్యాలు సమాధానాలుగా ఆపేక్షితాలు.
(ఇ) ఆ శబ్దాంతంగా ఈ ప్రశ్నలు వస్తాయి
[A] అ, ఆ, ఇ
[B] అ, ఆ
[C] అ, ఇ
[D] ఆ, ఇ
- View Answer
- Answer: C
Also Read: Exam Guidance
42) 'అనిమిషులు' అనగా
[A] నిముషం మాత్రమే బతికే వారు
[B] రెప్పపాటు లేనివారు
[C] పొట్టతో పాకేవారు
[D] నీటి నుండి పుట్టువారు
- View Answer
- Answer: B
43) 'పరిణయం' అనే పదానికి సమానార్థకాలు
[A] అనురాగం - సంబంధం
[B] పరిమళం - దుర్గంధం
[C] మనువు - వివాహం
[D] పెళ్ళి - అనుబంధం
- View Answer
- Answer: C
44) లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రాఛందస్సులో సాగే రచన.
[A] ప్రబంధం
[B] వ్యాసం
[C] నాటిక
[D] గీతం
- View Answer
- Answer: D
45) అద్రీనదీమహీజలతికావలి. ఈ వాక్యంలో ‘మహీజము’ అనగా
[A] ధనవంతుల యెడఉండునది - డబ్బు
[B] అన్నాదులుదొంగిలించునది - ఎలుక
[C] భూమి నుంచి పుట్టునది - చెట్టు
[D] ఆకాశంలో సంచరించేది - గ్రద్ద
- View Answer
- Answer: C
46) సుమతీ శతక కర్త
[A] వేమన
[B] బద్దెన
[C] కరుణశ్రీ
[D] మధుసూదనశాస్త్రి
- View Answer
- Answer: B
47) 'అణ్వస్త్రం' అను పదాన్ని విడదీసిన రూపం
[A] అణ్వ + అస్త్రం
[B] అణువు + అస్త్రం
[C] అణు + అస్త్రం
[D] అణు + యస్త్రం
- View Answer
- Answer: C
48) సాయంకాలం వేళ చిన్నపిల్లల్ని బాగా సింగారించి వారినెత్తి మీద రేగుపండ్లు పోసి వేడుకగా నిర్వహించే పండుగ రోజు
[A] సంక్రాంతి
[B] కనుమ
[C] భోగి
[D] ముక్కనుమ
- View Answer
- Answer: C
49) ఇంద్రధనువులై ఎగిరే చిలుకలు
పూలరంగులై ఎగిరే తరగలు....
ఈ కీటకం గురించి రాయబడిన గేయం
[A] రామచిలుక
[B] తుమ్మెద
[C] సీతాకోకచిలుక
[D] తేనెటీగ
- View Answer
- Answer: C
50) మన జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి
[A] 3 : 2
[B] 2 : 3
[C] 7 : 2
[D] 9 : 1
- View Answer
- Answer: A
Also Read:
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 9
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 10
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 11
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 12