APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 15
1) If you are thirsty, you can drink buttermilk. This is;
[A] a simple sentence
[B] a compound sentence
[C] a complex sentence
[D] an interrogative sentence
- View Answer
- Answer: C
2) Manjula and Sruthi play ………… guitar well.
Choose the correct article that fits the blank.
[A] a
[B] an
[C] the
[D] No article is needed.
- View Answer
- Answer: C
3) The Bonsai tree can’t even withstand a small dust storm or squall.
Choose the meaning of the word ‘squall’.
[A] a piece of cloth
[B] a long stick
[C] a strong wind
[D] a heavy rain
- View Answer
- Answer: C
4) Shivaji said, “You have helped me today”.
Choose the correct reported speech of the sentence.
[A] Shivaji said that he was helped him today.
[B] Shivaji said that he had helped him that day.
[C] Shivaji said that he had helped me that day.
[D] Shivaji said that you had helped me today.
- View Answer
- Answer: B
5) Shivaji once attacked the city of Surat.
Choose the passive voice of the sentence.
[A] The city of Surat is once attacked by Shivaji.
[B] The city of Surat has been attacked by Shivaji.
[C] The city of Surat was once attacked by Shivaji.
[D] Shivaji was once attacked by the city of Surat.
- View Answer
- Answer: C
6) Choose the suffix that suits the word “comprehend” to form a noun.
[A] tion
[B] sion
[C] ness
[D] ly
- View Answer
- Answer: B
7) The teacher shouted ………… the students.
Choose the correct preposition to complete the sentence.
[A] at
[B] on
[C] by
[D] to
- View Answer
- Answer: A
8) Jumping on the horse, the former rode to the market.
The part of the sentence, "Jumping on the horse" is:
[A] a finite clause
[B] a relative clause
[C] a non-finite clause
[D] a non-defining relative clause
- View Answer
- Answer: C
9) Could you lend me your book?
In the sentence above, 'could' is used:
[A] as the past participle
[B] to express politeness
[C] as the past tense of 'can'
[D] to express obligation
- View Answer
- Answer: B
10) Choose the grammatically correct sentence
[A] Both Hari and I don’t like horror films.
[B] Both I and Hari don’t like horror films.
[C] Both Hari and I don’t liked horror films.
[D] Both I and Hari doesn’t like horror films.
- View Answer
- Answer: A
Also Read: APPSC Group 1 Previous Papers
11) The teacher said to me, "What is the one thing you can do now?" The correct reported speech for the above sentence is
[A] The teacher told me what was the one thing I can do then.
[B] The teacher asked me what the one thing I could do then was.
[C] The teacher said me what was the one thing I could do for him.
[D] The teacher asked that what was the one thing I could do them
- View Answer
- Answer: B
12) We need not sleep on the floor as there are ………………..
Choose the correct phrase to fill in the blank.
[A] not beds enough
[B] not enough beds
[C] enough beds
[D] beds enough
- View Answer
- Answer: C
13) Choose the sentence in passive voice.
[A] How often is the water tank cleaned ?
[B] What happened to your bike ?
[C] Why are you looking so sad ?
[D] He stood by her.
- View Answer
- Answer: A
14) Choose the grammatically correct sentence from the following.
[A] Neither of these two pens are mine.
[B] Neither of this two pens were mine.
[C] Neither of these two pens is mine.
[D] Neither of these two pens were mine.
- View Answer
- Answer: C
15) We did not leave early enough. 'Enough' in the sentence above is:
[A] a noun
[B] a verb
[C] an adjective
[D] an adverb
- View Answer
- Answer: D
16) He feels as if he were a Prime Minister.
[A] A simple sentence
[B] A compound sentence
[C] A complex sentence
[D] A compound complex sentence
- View Answer
- Answer: C
17) Choose the correct sentence regarding the use of 'such…. that'.
[A] It is an interesting city such that we are going to visit it again.
[B] It is so interesting city such that we are going to visit it again.
[C] It is such an interesting city that we are going to visit it again.
[D] It is an interesting such city that we are going to visit it again.
- View Answer
- Answer: C
18) Choose the simple sentence from the following.
[A] The cat is chasing the rat.
[B] He is poor but he is honest.
[C] The dog is not only wet but also hungry.
[D] My father found that the wallet and credit cards were missing.
- View Answer
- Answer: A
19) Choose the word with a suffix.
[A] promise
[B] hurriedly
[C] spread
[D] leave
- View Answer
- Answer: B
20) He arrived at the station on _____ foot.
Choose the correct article that fits the blank.
[A] a
[B] an
[C] the
[D] No article is needed
- View Answer
- Answer: D
Also Read: APPSC Group 2 Previous Papers
21) That is really a beautiful painting.
Choose the part of speech of the word ‘that’.
[A] a conjunction
[B] a pronoun
[C] an adjective
[D] a linker
- View Answer
- Answer: B
22) Read the passage and choose the correct answer to the question given after.
There are many uses of libraries. A library spreads knowledge. The poor students who cannot afford to purchase books, can make the best use of a library. They can borrow books and gather knowledge.
The poor students who cannot afford to purchase book, gather knowledge by:
[A] spreading knowledge
[B] borrowing books from the library
[C] not making use of a library
[D] meeting his family members
- View Answer
- Answer: B
23) I have lived in Hyderabad for ten years.
This sentence means:
[A] I started living in Hyderabad ten years ago and I no longer continue to live in Hyderabad.
[B] I am living in Hyderabad and I will live in Hyderabad for ten years.
[C] I live in Hyderabad only for ten years.
[D] I will not live in Hyderabad after ten years.
- View Answer
- Answer: A
24) Napolean, who won the French honour, died at St.Helena.
This sentence has
[A] a conditional clause
[B] a defining relative clause
[C] a non defining relative clause
[D] a noun clause
- View Answer
- Answer: C
25) Dad says, “I know a little. There are about six hundred islands. They are located between Indias coast and Myanmar.
Choose the word in the sentence that should contain an apostrophe.
[A] Indias
[B] there are
[C] they are
[D] islands
- View Answer
- Answer: A
26) ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది. గుండె కరిగింది జాతీయానికి అర్థం
[A] గుండెజబ్బు కలుగు
[B] జాలి కలుగు
[C] దానం ఇచ్చు
[D] భోజనం పెట్టు
- View Answer
- Answer: B
27) 'ఊరూరు' - సంధి నామం
[A] గుణసంధి
[B] ఇకారసంధి
[C] సవర్ణదీర్ఘ సంధి
[D] ఆమేడితసంధి
- View Answer
- Answer: D
28) ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీతగీసిన పదానికి పర్యాయపదాలు
[A] స్నేహం, నెయ్యం
[B] కొలను, సరస్సు
[C] చెట్టు, వృక్షం
[D] రంధ్రం, బిలం
- View Answer
- Answer: D
29) ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది. గీత గీసిన పదం యొక్క సమాసం
[A] ద్వంద్వ సమాసం
[B] ద్విగు సమాసం
[C] బహువ్రీహి సమాసం
[D] తత్పురుష సమాసం
- View Answer
- Answer: B
30) వ్యాప్తి గావింపమనుటో యీ వసుధ పైన. ఈ వాక్యంలో “వసుధ' పదానికి పర్యాయపదాలు
[A] పని, కార్యం
[B] భూమి, ధరణి
[C] పూవు, వీరి
[D] చెట్టు, వృక్షం
- View Answer
- Answer: B
Also Read: APPSC & TSPSC Online Tests
31) ఉగాది తెలుగువారి నూతన వర్షం (గీతగీసిన పదానికి నానార్థాలు)
[A] వాన, జడి
[B] జడి, జల్లు
[C] సంవత్సరం, ఏడాది
[D] వాన, సంవత్సరం
- View Answer
- Answer: D
32) తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు.
ఈ పొడుపు కథకు విడుపు
[A] కొబ్బరికాయ
[B] మామిడిపండు
[C] పనసపండు
[D] సీతాఫలం
- View Answer
- Answer: C
33) “సువర్ణాధ్యాయం” అను పదంలోని సంధి
[A] గుణ సంధి
[B] ఉత్య సంధి
[C] వృద్ధి సంధి
[D] సవర్ణదీర్ఘ సంధి
- View Answer
- Answer: D
34) రైతు తన కళ్ళల్లో దుమ్ముకొట్టాడని ఎలుగుబంటి అనుకొంది. “కళ్ళలో దుమ్ముకొట్టు” ఈ జాతీయానికి అర్థం
[A] నమ్మకం పెంచు
[B] అనుగ్రహించు
[C] తెలివైనది
[D] మోసంచేయు
- View Answer
- Answer: D
35) ప్రజా పారావార తరంగం. ఈ వాక్యంలో “పారావారం” అర్థం
[A] సముద్రం
[B] పావురం
[C] శాంతి
[D] రాత్రి
- View Answer
- Answer: A
36) కింది వాక్యాలలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి.
[A] రవి పని చేస్తాడో చెయ్యడో!
[B] మా ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది
[C] వర్షాలు లేక పంటలు పండలేదు
[D] దయచేసి మాట్లాడకండి
- View Answer
- Answer: C
37) "షడ్రుచులు” సమాసం పేరు
[A] ద్వంద్వ సమాసం
[B] బహువ్రీహి సమాసం
[C] అవ్యయీభావ సమాసం
[D] ద్విగు సమాసం
- View Answer
- Answer: D
38) 'మహాలయ అమావాస్య' అను మాటకు మరో వ్యవహారం
[A] పితృ అమావాస్య
[B] మాతృ అమావాస్య
[C] బతుకమ్మ పండుగ
[D] చిట్టిబొట్టు నోము
- View Answer
- Answer: A
39) ఛందోనియమాల ప్రకారం 'రామునికిన్' అను పదం
[A] యగణం
[B] భగణం
[C] తగణం
[D] మగణం
- View Answer
- Answer: B
40) ‘తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు” ఈ పొడుపుకు సరైన విడుపు
[A] పెదవులు
[B] కనురెప్పలు
[C] పనసపండు
[D] చేతివేళ్ళు
- View Answer
- Answer: C
Also Read: Exam Guidance
41) మధువనం పాఠం మొల్ల రామాయణంలోని ఈ కాండలోనిది.
[A] అరణ్యకాండ
[B] సుందరకాండ
[C] యుద్ధకాండ
[D] ఉత్తరకాండ
- View Answer
- Answer: B
42) 'కరీంద్రం' పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
[A] కరి + ఈంద్రం
[B] కరిన్ + ఇంద్రుడు
[C] కరి + ఇంద్రం
[D] కరీంద్ర + అము
- View Answer
- Answer: C
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
“కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!'
43) కమలాపుడు అంటే
[A] మిత్రుడు
[B] సరస్సు
[C] చంద్రుడు
[D] సూర్యుడు
- View Answer
- Answer: A
44) తెలుగుతల్లి తోటలోని
వెలుగులీను పువ్వులం
జగమంతా పరిమళాలు
ఎగజిమ్మే పువ్వులం... ఈ గేయ ఖండికలు ఈ పాఠ్య భాగం లోనివి
[A] వర్షాలు
[B] మా తెలుగు తల్లికి
[C] తొలకరి చిరుజల్లులు
[D] ఏమవుతుందో
- View Answer
- Answer: C
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. విభిన్న ఆకృతుల్లో, ఆకట్టుకునే రంగుల్లో, చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలు తయారుచేస్తున్నారు. స్థానికంగా దొరికే కుమ్మరపొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.
45) కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు
[A] తెల్ల పొనికి చెక్క
[B] నల్ల పొనికి చెక్క
[C] కుమ్మర పొనికి చెక్క
[D] ఆళ్ళగడ్డ చెక్క
- View Answer
- Answer: C
46) పాడు కరవులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు .... ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది.
[A] మయూరాలు
[B] చిలుకలు
[C] వర్షాలు
[D] సీతాకోక చిలుకలు
- View Answer
- Answer: C
47) రచయిత ఆత్మాశ్రయ శైలిలో, తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన
[A] జీవయాత్ర
[B] యాత్రారచన
[C] జీవితచరిత్ర
[D] వ్యాసం
- View Answer
- Answer: B
48) 'విజ్ఞానము' - వికృతి పదం
[A] జ్ఞానం
[B] జ్ఞప్తి
[C] విన్నాణము
[D] విజ్ఞత
- View Answer
- Answer: C
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
సృష్టికర్త అయిన బ్రహ్మకు హంసను వాహనంగా చెబుతాయి పురాణాలు. పరమహంస అంటే అత్యున్నతమైన హంస అని అర్థం. పవిత్రమైన ఈ హంసకు నీళ్ళు కలిసిన పాలలోంచి నీళ్ళను వేరు చేసేశక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం-స అంటే 'నేనే ఆయన' అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతో స్పందక సంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతిశ్వాసతోనూ 'నేనే ఆయన్ని' అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండా నొక్కి చెబుతుంటాడు.
49) ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక
[A] సృష్టికర్త
[B] శ్వాసనిశ్వాసలు
[C] నేనే ఆయన్ని అనే భావం
[D] హంస
- View Answer
- Answer: D
50) కింది వాక్యాల్లో ఆశ్చర్యార్థకం కాని వాక్యం
[A] ఆహా! సూర్యోదయం ఎంత బాగుంది.
[B] ఒక్కరోజు పాట నేర్చుకొని! బాగా పాడుతుంది.
[C] అబ్బ! ఈ వెచ్చని గాలి చాలా బాగుంది.
[D] అబ్బా! నన్ను కొడతావేం.
- View Answer
- Answer: B
Also Read:
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 9
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 10
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 11
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 12
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 13
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 14