APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 10
1) Choose the list of words in the correct alphabetical order.
[A] command, commander, commanding, commandant
[B] commander, command, commandant, commanding
[C] commander, commandant, commanding, command
[D] command, commandant, commander, commanding
- View Answer
- Answer: D
2) The sentence without a non-finite clause among the four is;
[A] Having done his home work, he went out to play.
[B] Jumping on his horse, the farmer rode to the market.
[C] Born in London, he became the citizen of the U.K.
[D] They come back and they make the environment very beautiful.
- View Answer
- Answer: D
3) Read the passage and choose the correct answer to the question given after.
Socrates was a funny-looking man with a high, bald, domeshaped head, a face very small in comparison, a round upturned nose and a long way beard that didn’t seem to belong to such a perky face. His ugliness was a standing joke among his friends.
Socrates’ appearance was:
[A] gloomy and miserable
[B] delightful
[C] handsome
[D] a sense of joy to the people
- View Answer
- Answer: D
4) Choose the word with wrong spelling.
[A] aboriginol
[B] spectacle
[C] miniature
[D] inhabitants
- View Answer
- Answer: A
5) As he was late, he missed the bus.
This sentence has :
[A] an infinite clause
[B] an adverbial clause of reason
[C] an adverbial clause of time
[D] a defining relative clause
- View Answer
- Answer: B
6) C.V. Raman, who received the Nobel Prize, was a great Indian Scientist.
The part of the sentence, 'who received the Nobel Prize' in the sentence above is:
[A] a finite clause
[B] a main clause
[C] a defining relative clause
[D] a non-defining relative clause
- View Answer
- Answer: D
7) She pinned them neatly on the soft board.
Choose the correct passive voice of the sentence.
[A] They are pinned neatly on the soft board by her.
[B] They pinned neatly on the soft board by her.
[C] She was pinned neatly on the soft board by them.
[D] They were pinned neatly on the soft board by her.
- View Answer
- Answer: D
8) Choose the sentence with a non-finite clause.
[A] Born in London, he became the citizen of the United Kingdom.
[B] He was born in London and became the citizen of the United Kingdom.
[C] He was born in London so he became the citizen of the United Kingdom.
[D] He became the citizen of the United Kingdom because he was born in London.
- View Answer
- Answer: A
9) I shall give her the message as soon as I ______ her.
[A] will have seen
[B] would have seen
[C] would see
[D] see
- View Answer
- Answer: D
చదవండి: APPSC Groups Practice Tests
10) I request you to attend my elder sister’s marriage on 9th July along with your family.
The above line appears in :
[A] A letter of invitation
[B] A diary entry
[C] An essay on marriages
[D] A description
- View Answer
- Answer: A
11) The doctor took off his coat
The meaning of the phrasal verb 'took off' is:
[A] cleaned
[B] washed
[C] removed
[D] folded
- View Answer
- Answer: C
12) Choose the conjunction that can be used to write a compound sentence.
[A] so ........ that
[B] neither ........... nor
[C] even though
[D] in order that
- View Answer
- Answer: B
13) Even though my husband had a good job, I took up one as well.’
Choose the meaning of the phrasal verb ‘took up”.
[A] offered
[B] started doing
[C] managed
[D] brought
- View Answer
- Answer: B
14) It's time you ............... to bed.
Choose the correct verb that fits the context.
[A] go
[B] went
[C] will go
[D] had gone
- View Answer
- Answer: B
15) When two actions in the past are clearly separated by time, the earlier action is expressed in:
[A] the past perfect tense
[B] the simple past tense
[C] the simple present tense
[D] the present perfect tense
- View Answer
- Answer: A
16) Choose the list of words in the correct alphabetical order.
[A] beneficial, beneficiary, benefit, beneficent
[B] beneficent, beneficial, beneficiary, benefit
[C] beneficiary, benefit, beneficial, beneficiary
[D] benefit, beneficent, beneficiary, beneficial
- View Answer
- Answer: B
17) The crew of the ship was very friendly and courteous.
Choose the antonym of the word ‘courteous’
[A] affable
[B] civil
[C] rude
[D] respectful
- View Answer
- Answer: C
18) Choose the correct noun phrase with the correct order of adjectives.
[A] A beautiful green leaf
[B] A green beautiful leaf
[C] A leaf beautiful green
[D] A green leaf beautiful
- View Answer
- Answer: A
19) I found him copying from others.
In the above sentence, 'copying' is:
[A] a present participle
[B] a past participle
[C] a gerund
[D] a helping verb
- View Answer
- Answer: A
చదవండి: indian polity practice test
20) The animals and the birds approached him.
Choose the correct Passive Voice of the sentence.
[A] He was approached by the animals and the birds.
[B] The animals and the birds were approached by him.
[C] He has been approached by the animals and the birds.
[D] He is approached by the animals and the birds.
- View Answer
- Answer: A
21) Indira wishes she .................. a new car.
Choose the correct verb that fits the context.
[A] had
[B] has
[C] doesn't had
[D] will not had
- View Answer
- Answer: A
22) Personal or informal letters include;
[A] Letters of complaints and suggestions.
[B] Enquiry letters to newspapers or other organizations.
[C] Letters written to officials seeking jobs.
[D] Letters written to family members and friends.
- View Answer
- Answer: D
23) How can you ………. that ?
Choose the correct form of the verb that fits the blank.
[A] say
[B] said
[C] says
[D] have said
- View Answer
- Answer: A
24) Man cuts down hundreds of trees every year.
Choose the passive voice of the sentence.
[A] Hundreds of trees are cut down by man every year.
[B] Every year man cuts down by man of trees.
[C] Hundreds of trees are being cut down by man every year.
[D] Hundreds of trees were cut down by man every year.
- View Answer
- Answer: A
25) Swimming is good for health.
In the above sentence, 'swimming' is :
[A] a past participle
[B] a present participle
[C] a gerund
[D] a helping verb
- View Answer
- Answer: C
26) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ అనేవి
[A] మహా ప్రాణాలు
[B] అల్పప్రాణాలు
[C] సరళాలు
[D] పరుషాలు
- View Answer
- Answer: A
27) 'వారిధులింకిన వజ్రాయుధంబు
ధారతప్పిన మాటతప్పడారాజు
పై పద్యపాదాలలో ఉన్న ఉత్యసంధి పదం
[A] వజ్రాయుధంబు
[B] వారిధులింకిన
[C] మాటతప్పడు
[D] ధారతప్పిన
- View Answer
- Answer: B
28) “భాండం” అనగా....
[A] బండ
[B] కుండ
[C] తీరం
[D] కొండ
- View Answer
- Answer: B
Instruction: కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
శ్రీనాథుడు భీమఖండం గురించి ఆశ్వాసాంతగద్యాల్లో
‘భీమేశ్వరపురాణం'గా సూచించినా “ప్రబంధం”గానే పేర్కొన్నాడు. శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు భీమఖండం గురించి పరామర్శిస్తూ “ప్రబంధముననుండ దగినఅష్టాదశవర్ణనలలోకొన్నింటికి అవకాశం కల్పించి, ఈ ఉపపురాణమును ప్రబంధప్రాయకముగా సంతరించెనని తోచును” అని కృతి రచనా తత్త్యం ఉటంకించారు.
29) శ్రీనాథుడు తన భీమఖండాన్ని, భీమేశ్వర పురాణంగా పేర్కొన్నది
[A] అశ్వాసాంత గద్యాల్లో
[B] అష్టాదశ వర్ణనల్లో
[C] ప్రబంధాల్లో
[D] ఉప పురాణాల్లో
- View Answer
- Answer: A
చదవండి: Indian History Practice Test
30) “అన్నార్తులు అనాధలుండని
ఆ నవయుగ మదెంతదూరమో
కరువంటూ కాటకమంటూ
కనుపించనికాలాలెపుడో’’
ఈ గేయ పంక్తులు దాశరధి రచించిన “ఆలోచనం' పాఠంలోనివి.
ఈ గేయపంక్తులలోని ఇతివృత్తం
[A] వర్ణన
[B] ఇతిహాసం
[C] పురాణం
[D] సామాజిక చైతన్యం
- View Answer
- Answer: D
31) “కంఠీరవం”అనే పదానికి అర్థం
[A] హంస
[B] సూర్యుడు
[C] సింహం
[D] తామర
- View Answer
- Answer: C
32) మ్రోగిన గంటలు పాఠంలో సమత మమత అణగారెను” అని అనడంలో కరుణశ్రీ ఉద్దేశం.
[A] జాలి, ప్రేమ ఉన్నాయి
[B] సమానత్వం, అనురాగాలు నశిస్తున్నాయి
[C] కరుణ, జాలి గగనమయ్యాయి
[D] కోపం, క్రోధం నశిస్తున్నాయి
- View Answer
- Answer: B
33) మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో “వృషభం” అను పదానికి అర్థం
[A] ఆవు
[B] ఎద్దు
[C] దున్నపోతు
[D] ఖడ్గమృగం
- View Answer
- Answer: B
34) పశువులను శుభ్రపరచి వాటి కొమ్ములను అలంకరించు పండుగరోజు
[A] సంక్రాంతి
[B] భోగి
[C] కనుమ
[D] శివరాత్రి
- View Answer
- Answer: C
35) పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్నమిత్రకోటి... తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి.
[A] పరుల పుస్తకము నెరువుతెచ్చితివేని
[B] స్తవనీయ, దేవు, శ్రుతులన్
[C] ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న
[D] పేదవాని యింటపెండైనయెరుగరు
- View Answer
- Answer: C
36) 'మన జెండా మనదే వీరుల నెత్తురు పంట' - దీనిలో వీరులంటే
[A] ధైర్యవంతులు
[B] కత్తియుద్ధం చేసేవారు
[C] స్వాతంత్ర్య సమరయోధులు
[D] భారతీయులు
- View Answer
- Answer: C
37) “విహగము”అనగా
[A] అవకాశాన్ని గమనించునది
[B] ఆకాశంలో పోవునది
[C] నీటిలో సంచరించేది
[D] బొరియలో నివశించునది
- View Answer
- Answer: B
38) “చిన్నతనంలోనే మాట విననివాడు, పెద్దయ్యాక అసలే వినడు” దీనికి సరైన సామెత
[A] చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు
[B] దురాశ దుఃఖానికి చేటు
[C] ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు
[D] మొక్కై వంగనిది మ్రానై వంగునా!
- View Answer
- Answer: D
“కమలములు నీటబాసినకమలాప్తునిరశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ!'
39) మిత్రులు శత్రువులయ్యేది
[A] నీటిని వదిలినప్పుడు
[B] తమస్థానాలు మారినప్పుడు
[C] డబ్బులు ఇవ్వనప్పుడు
[D] యుద్ధంలో
- View Answer
- Answer: B
చదవండి: బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది?
40) "పాకాల చెరువులో పది గుంజలు
ఊపితే ఊగుతాయి. పీకితే రావు”.
పై పొడుపుకు సంబంధించిన వీడుపు
[A] చేతివేళ్ళు
[B] పోస్ట్ కార్డు
[C] పెదవులు
[D] కనురెప్పలు
- View Answer
- Answer: A
41) “నేస్తం” అనే పదానికి పర్యాయపదాలు
[A] వాస్తవం, నిజం
[B] సత్యం, నిక్కం
[C] మిత్రుడు, స్నేహితుడు
[D] చెట్టు, వృక్షం
- View Answer
- Answer: C
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
పడమటి కొండ కొనకొమ్ముమీద బంతిలా వెలిగిపోతున్నాడు, సూర్యుడు. మరి కాసేపటిలో కాలపురుషుడి కాలితన్నుతో కొండ కావలపడి లోకాన్ని నిండుచీకటితోనింపేవాడు - చావుతెలివి అన్నట్లుగా మబ్బుతునకలకు చుట్టూ జరీఅంచు చుట్టాడు. ముగ్ధమనోహరంగా ఉంది పడమటి దిశ. అప్పుడప్పుడే అక్కడి చెట్లమీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి. ప్రార్థనాలయంలోనేమోతంబుర శ్రుతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది.
42) పై పేరాలో రచయిత సూర్యుణ్ణిదీనితో పోల్చారు
[A] మబ్బు తునకలు
[B] కాలపురుషుడు
[C] జరీఅంచు
[D] బంతి
- View Answer
- Answer: D
43) “భూతకాలికఅసమాపకక్రియస’’కు మరో వ్యవహారం
[A] శత్రర్థకం
[B] చేదర్థకం
[C] తుమున్నర్థకం
[D] క్వార్థం
- View Answer
- Answer: D
44) “భ్రమరం” అనగా
[A] గొంగళిపురుగు
[B] తుమ్మెద
[C] బొద్దింక
[D] ఈగ
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
సృష్టికర్త అయిన బ్రహ్మకు హంసను వాహనంగా చెబుతాయి
పురాణాలు. పరమహంస అంటే అత్యున్నతమైన హంస అని అర్థం. పవిత్రమైన ఈ హంసకు నీళ్ళు కలిసిన పాలలోంచి నీళ్ళను వేరు చేసేశక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం-స అంటే 'నేనే ఆయన' అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతోస్పందకసంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతిశ్వాసతోనూ 'నేనే ఆయన్ని' అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండా నొక్కి చెబుతుంటాడు.
45) గాంధీజీని ప్రభావితం చేసిన నాటకాలు
[A] సత్యహరిశ్చంద్ర, శ్రవణకుమార చరిత్ర
[B] చింతామణి, సత్యహరిశ్చంద్ర
[C] కన్యాశుల్కం, వరవిక్రయం
[D] కన్యాశుల్కం, చింతామణి
- View Answer
- Answer: A
46) 'ఆయుధపూజు' ఈ పండుగరోజు చేస్తారు
[A] సంక్రాంతి
[B] ఉగాది
[C] విజయదశమి
[D] వినాయకచవితి
- View Answer
- Answer: C
ఖండితంబయ్యుభూజంబు వెండి మొలచు
క్షీణుడయ్యునునభివృద్ధిజెందుసోము
డివ్విధమున విచారించి యెడలదెగిన
జనములకు దాపమొందరుసాధుజనులు
47) భూజంబుఅనగా...
[A] భవనం
[B] భుజనం
[C] చెట్టు
[D] భజన
- View Answer
- Answer: C
48) పోతన భాగవత కావ్యం రచించాడు - గీతగీసిన పదానికి వికృతి
[A] కర్జం
[B] కావ్యము
[C] కబ్బం
[D] కబ్బు
- View Answer
- Answer: C
49) 'నాన్న కాఫీ తాగుతూ పేపరు చదువుతున్నాడు. ఈ వాక్యం
[A] శత్రర్థక వాక్యం
[B] చేదర్థక వాక్యం
[C] క్త్వార్థక వాక్యం
[D] తుమున్నర్థక వాక్యం
- View Answer
- Answer: A
50) లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన
[A] గీతం
[B] పద్యం
[C] జానపదం
[D] పల్లెపదాలు
- View Answer
- Answer: A
చదవండి: అమరావతికి ఆ పేరు పెట్టిన పాలకుడెవరు?
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 9