APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test 1
1.The teacher said to Ravi, “You are absolutely right”.
Choose the correct reported speech of the sentence.
[A] The teacher said to Ravi that he is absolutely right.
[B] The teacher said to Ravi that he was absolutely right.
[C] The teacher told Ravi that he was absolutely right.
[D] The teacher told Ravi that you are absolutely right.
- View Answer
- Answer:C
2. Choose the relative pronoun among the following.
[A] that
[B] it
[C] this
[D] what
- View Answer
- Answer: A
3. “Can you prove you have courage?” said father with a scowl.
Choose the meaning of the word “scowl”.
[A] the expression of pleasure
[B] very anxiously
[C] an angry look
[D] breathing roughly
- View Answer
- Answer: C
4. Come out now, Cousin.
Choose the correct question tag of this sentence.
[A] do you ?
[B] don’t you ?
[C] are you ?
[D] won’t you ?
- View Answer
- Answer: D
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after
Mahatma Gandhi believed that industrialisation was no answer to the problems that plague the mass of India's poor and that villagers should be taught to be self-sufficient in food, weave their own cloth from cotton and eschew the glittering prizes that the 20th century so temptingly offers. Such an idyllic and rural paradise did not appear to those who inherited the reins of political power.
5) The basis of 'an idyllic and rural paradise' is:
[A] rapid industrialisation of villages.
[B] self sufficiency in food, clothes and simplicity of the life style.
[C] bringing the glittering prizes to the villages.
[D] supporting holding powerful positions.
- View Answer
- Answer: B
6. While one of my friends ………… , it began to rain.
Choose the correct tense form of the verb to complete the sentence given above.
[A] was playing
[B] were playing
[C] have played
[D] will be playing
- View Answer
- Answer: A
7.I ______ this letter at once.
Choose the correct form of the verb that fits the blank.
[A] will post
[B] will be posting
[C] will have posted
[D] posted
- View Answer
- Answer: A
8. He is not healthy. He is not wealthy
These two sentences can be combined as:
[A] He is neither healthy nor wealthy
[B] He is not healthy but wealthy
[C] He is both healthy and wealthy
[D] He is either healthy or wealthy
- View Answer
- Answer: A
9. Alexander was the greatest soldier in the world.
Choose the positive degree of this sentence.
[A] Alexander was greater than many other soldiers in the world.
[B] Alexander was one of the greatest soldiers in the world.
[C] The greatest soldier in the world was Alexander.
[D] No other soldier in the world was so great as Alexander.
- View Answer
- Answer: D
10. Choose the sentence in the present perfect tense
[A] I have a red book.
[B] She has a broken chair.
[C] Has he just finished his work?
[D] She has a finished project in her hand.
- View Answer
- Answer: C
11.Read the passage and choose the correct answer to the question given after
Psychology is the study of human behavior of how people behave and why they behave in just the way they do. Its chief purpose is to know more about human nature and human
activity.
The study of psychology helps us to understand:
[A] human body
[B] human evolution
[C] human nature
[D] human culture
- View Answer
- Answer: C
12. Work hard. You'll get success.
Choose the correct conditional clause to combine the above sentences.
[A] If you work hard, you will not get success.
[B] If you work hard, you would get success.
[C] If you work hard, you will get success.
[D] If you don't work hard, you will get success.
- View Answer
- Answer: C
13. The grammatically correct sentence among the four is
[A] Why do you so scared ?
[B] Where does she lives ?
[C] Gopi's sister told to him exasperatedly.
[D] There was a note of alarm in Amma's voice.
- View Answer
- Answer: D
14. Identify the wrong irregular verb form among the following pairs of words.
[A] think - thought
[B] rise - rose
[C] fall - falled
[D] drink - drank
- View Answer
- Answer: C
Instruction: Read the passage given below and choose the correct answers to the questions that follow.
Modern society ignores the individual. It only takes account of human beings. The confusion of the concepts of individual and of human beings has led industrial civilization to a fundamental error, standardization of man. If we were all identical, we could be reared and made to live and work in great herds like cattle. But each one has his own personality. He cannot be treated like a symbol.Children should not be placed, at a very early age, in schools where they are educated wholesale. As is well known, most great men have been brought up in comparative solitude, or have refused to enter the mould of the school.
15) The modern society ignores the individual because.
[A] the concept of individual is confused
[B] individual is concrete
[C] it considers individuals as human beings
[D] we are all identical
- View Answer
- Answer: C
16. Walking improves health :
In the above sentence, 'walking' is
[A] a present participle
[B] a past participle
[C] a gerund
[D] a helping verb
- View Answer
- Answer: C
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after
Mahatma Gandhi believed that industrialisation was no answer to the problems that plague the mass of India's poor and that villagers should be taught to be self-sufficient in food, weave their own cloth from cotton and eschew the glittering prizes that the 20th century so temptingly offers. Such an idyllic and rural paradise did not appear to those who inherited the reins of political power.
17) Mahatma Gandhi believed that:
[A] Industrialisation would solve all the problems.
[B] Industrialisation was no answer to the problems faced by the Indians.
[C] Indians would never establish small-scale industries.
[D] Indians would have to resort to industrialisation at a later stage.
- View Answer
- Answer: B
also read: APPSC & TSPSC : గ్రూప్ - 1&2లో ఉద్యోగం సాధించడం ఎలా?
18. Choose the word that cannot be an adjective;
[A] agility
[B] errant
[C] relentless
[D] vigilant
- View Answer
- Answer: A
19. I saw a beautiful green leaf
The part of speech of the word 'green' is.
[A] a preposition
[B] a noun
[C] an adverb
[D] an adjective
- View Answer
- Answer:D
20 Choose the word that gives the meaning of 'a number of people
watching a match or something.'
[A] mob
[B] troupe
[C] spectators
[D] team
- View Answer
- Answer: C
21. Ramu is an honest person. He believes in ……… honesty.
Choose the article that fits the context.
[A] a
[B] an
[C] the
[D] No article is needed
- View Answer
- Answer: D
22. Choose the correct noun phrase with the right order of adjectives.
[A] a red of birds pair
[B] birds of red pair
[C] a red of pair birds
[D] a pair of red birds
- View Answer
- Answer: D
23. There is no cash in …………….. hand.
Choose the article that fits the context.
[A] a
[B] an
[C] the
[D] No article is needed
- View Answer
- Answer: D
24. Choose the simple sentence from the following.
[A] The baby cried.
[B] He went to market and bought vegetables.
[C] Study. Else you will fail
[D] He felt hungry so he ate an apple.
- View Answer
- Answer: A
25.I am not acquainted ………… this area.
Choose the correct preposition that fits the blank.
[A] to
[B] for
[C] with
[D] in
- View Answer
- Answer: C
26. "ఆవంతైనా విశ్రమించక
చంచలమై కదలాడునునింగిని!
సీతమ్మనె అవి వెదకుచుండెనో” - అనిఆవంత్స సోమసుందర్ వర్ణించినది
[A] చిలుకలు
[B] సీతాకోక చిలుకలు
[C] తేనెటీగలు
[D] నెమళ్ళు
- View Answer
- Answer: B
27. “భూషణవికాస! శ్రీధర్మపుర నివాస దుష్టసంహార! నరసింహ దురిత దూర” అనే మకుటంతో శతకాన్ని రచించిన కవి.
[A] ఏనుగు లక్ష్మణకవి
[B] కాకుత్సంశేషప్పకవి
[C] ధూర్జటి
[D] పక్కిఅప్పల నరసయ్య
- View Answer
- Answer: B
28. "ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా మాత్రమే ఉన్నాయి తప్ప వృథా చేసేంతగా లేవు” అన్నవారు
[A] మహాత్మాగాంధీ
[B] వినోబా భావే
[C] బాలగంగాధర తిలక్
[D] వల్లభాయ్ పటేల్
- View Answer
- Answer: A
29. Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల 1952లో పుస్తక రూపంలో వచ్చింది. అంతకుముందు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఈ నవలలో రచయిత “విద్య అంటే జ్ఞానం సంపాదించడం. జ్ఞానం రెండు రకాలు. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ, ఈ రెండు రకాల జ్ఞానాలూ విద్య ద్వారా లభ్యంకావాలి” అన్నారు.
29) విద్య ద్వారా లభించాల్సిన జ్ఞానం
[A] ధారావాహిక జ్ఞానం
[B] పుస్తక జ్ఞానం
[C] పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం
[D] నవలారూప జ్ఞానం
- View Answer
- Answer: C
30. Instruction: కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులుగోవునుదైవసమానంగా భావించడం సహజమే! భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ర్పదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవజాతిలో లక్షల మందికి రెండోతల్లి అది.
30) “మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలుగుతుంది.” ఈ వాక్యం
[A] క్యార్థక వాక్యం
[B] శత్రర్థక వాక్యం
[C] చేదర్థక వాక్యం
[D] ఆశ్చర్యార్థక వాక్యం
- View Answer
- Answer: C
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
పగలు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉపవాసంలోని ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలిదప్పుల అనుభూతి ఏమిటో తెలుస్తుంది. శక్తిసామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధ పరచడమే దీని పరమావధి.
31) ఉపవాస ప్రధానలక్ష్యం
[A] ఎక్కువగా నిద్రపోవడం
[B] ఆకలిదప్పుల అనుభూతి
[C] హృదయం పరిశుద్ధమవడం
[D] శక్తిసామర్థ్యాలు క్షీణించడం
- View Answer
- Answer: C
Also read: APPSC: గెజిటెడ్ ఆఫీసర్.. ఎంపిక విధానం ఇలా
32. పిన్ కోడ్ నెంబర్లలో ఉండే మొదటి అంకె సూచించేది
[A] జిల్లా సంఖ్యను
[B] రాష్ట్ర సంఖ్యను
[C] మండల సంఖ్యను
[D] స్థానిక గ్రామ సంఖ్యను
- View Answer
- Answer: C
33. కింది వాటిని జతపరచండి.
(అ) ఎక్కువగా మాట్లాడేవాడు (క) మితభాషి
(ఆ) అనర్గళంగా మాట్లాడేవాడు (ఖ) వాగుడుకాయ
(ఇ) తక్కువగా మాట్లాడేవాడు (గ) వక్త
[A] అ - క: ఆ - ఖ; ఇ – గ
[B] ఆ - క: ఇ - గ; అ – ఖ
[C] ఇ - క: ఆ - గ; అ - ఖ
[D] ఇ - క: ఆ – క; అ-గ
- View Answer
- Answer: C
34. ‘గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
కూళతోస్నేహమ్ము' పై గేయ పంక్తులు తెలియజేసే విలువలు
[A] ఆధ్యాత్మిక విలువలు
[B] నైతిక విలువలు
[C] రాజకీయ విలువలు
[D] దేశభక్తి విలువలు
- View Answer
- Answer: B
35. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం
[A] ఉపమాలంకారం
[B] రూపకాలంకారం
[C] ఉత్ర్సేక్షాలంకారం
[D] వృత్యనుప్రాసాలంకారం
- View Answer
- Answer: C
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఆ కాలంలో జాతీయోత్సవాన్ని “ఫాల్గుణోత్సవం” అనే వారు. హలపూజ చేసిన రైతులు ఆనందించే రోజు అదీ. వ్యావసాయిక దేశమైన ఆంధ్రలో ఇది ముఖ్యమైన పండుగ. ఎఱ్ఱగుడ్డలు కట్టి హాలికమహోత్సవం జరపడం కూడా నాడు ముఖ్యమైనదే! 'గులాము' అనే వర్ల చూర్ణాన్ని వాడటమూ “గుడయంత్రము' అనే చెరుకురసం పిండే కర్రయంత్రాన్ని వినియోగించడం ఈ పండుగలో ముఖ్యమైనది.
36) గులాం అంటే
[A] ఉప్పు
[B] వర్ణ చూర్ణం
[C] బెల్లం
[D] యంత్రం
- View Answer
- Answer: B
37. ‘హెలెన్ కెల్లర్ ప్రపంచమంతా తిరిగి ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.' అనే వాక్యం
[A] సంక్లిష్టం
[B] సంయుక్తం
[C] విధ్యర్థకం
[D] ప్రార్థనార్థకం
- View Answer
- Answer: A
38. హరిశ్చంద్రోపాఖ్యానం రచించినది
[A] గౌరన
[B] మంచన
[C] వేమన
[D] తిమ్మన
- View Answer
- Answer: A
39. “పంజరం నాకేల? పసిడి నాకేల? ,
పచ్చపచ్చని చెట్లు - పండ్లు కావాలి'' అన్నది
[A] బాలలు
[B] చేట్లు
[C] చిలుక
[D] కొమ్మలు
- View Answer
- Answer: C
40. "శశాంక్, షర్మిల, హరీష్‌లు సర్కస్ కు వెళ్ళారు' ఈ వాక్యంలోని ఊష్మాక్షరాలు
[A] శ, ల, ర
[B] క్, ల, ష్స్
[C] శ, ష, స, హ
[D] శాం, ర్మి, రీ
- View Answer
- Answer: C
41. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటం
[A] అలంకారం
[B] ఛందస్సు
[C] సమాసం
[D] వాక్యం
- View Answer
- Answer: C
42. సూర్యుని రథసారధి
[A] కశ్యపుడు
[B] గరుత్మంతుడు
[C] అనూరుడు
[D] కర్కోటకుడు
- View Answer
- Answer: C
43. “మొసలి కన్నీరు' జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు
[A] ప్రయోజనం గలది.
[B] అనుభవం సంపాదించు
[C] తెలివితక్కువ
[D] లేని బాధను నటించడం
- View Answer
- Answer: D
44. “పిపీలికాది సూక్ష్మజీవులకు ఆహారం కావాలనే ఉద్దేశ్యంతో సంక్రాంతి ముగ్గులు బియ్యపు పిండితో వేసేవారు” ఈ వాక్యం నుండి గ్రహించాల్సింది
[A] కళాతృష్ణ
[B] ముగ్గు చెరిగిపోకుండా కాపాడాలని
[C] దైవభక్తి
[D] భూతదయ
- View Answer
- Answer: C
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
'చదువు జీర్ణమైన స్వాంతంబు పండును
తిండి జీర్ణమైన నిండు బలము
చెఱుపు గూర్చు రెండు జీర్ణముల్గాకున్న
విశ్వహితచరిత్రవినర మిత్ర'
45) “చెలుపుగూర్చు” పదానికి అర్థం
[A] చెఱువుదగ్గరకి
[B] కీడుకలిగించు
[C] మేలుకలిగించు
[D] చెఱువుకు దూరంగా
- View Answer
- Answer: B
46. “స్నేహం” అను పదానికి వికృతి
[A] నేస్తం
[B] సాయం
[C] నెయ్యం
[D] నేయి
- View Answer
- Answer:C
47. జతపర్చండి.
(అ) తిన్నాడు (క) భవిష్యత్ కాలం
(ఆ) చేస్తున్నాడు (గ) భూతకాలం
(ఇ) వస్తాడు (చ) వర్తమానకాలం
[A] అ - క; ఆ - గ; ఇ - చ
[B] అ - గ; ఆ - క; ఇ - చ
[C] అ - చ; ఆ - గ; ఇ - క
[D] అ - గ; ఆ - చ; ఇ - క
- View Answer
- Answer: D
48.కింది వాక్యాల్లో ఉత్ర్పేక్షాలంకారం గల వాక్యం
[A] పిల్లలు కోతుల్లా గెంతుతున్నారు.
[B] మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగివచ్చిందేమో అన్నట్టుంటుంది.
[C] మా అన్నయ్య క్రికెట్ బ్యాట్ పట్టాడంటే సచినే!
[D] మా అమ్మాయి నవ్వినప్పుడల్లా మాఇంట్లో వెలుతురు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు
- View Answer
- Answer: B
Instruction: కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులుగోవునుదైవసమానంగా భావించడం సహజమే! భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ర్పదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవజాతిలో లక్షల మందికి రెండోతల్లి అది.
49) సనాతన ఋషులు గోవును గౌరవించిన విధం
[A] రెండో తల్లిగా
[B] పాలిచ్చే జంతువుగా
[C] సేద్యానికి ఉపయోగపడే జంతువుగా
[D] దైవ సమానంగా
- View Answer
- Answer: D
50. “ఈరోజు నుండి మేమందరం మా ఇళ్ళల్లో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞచేస్తున్నాం” ఈ వాక్యంలో ఉన్న స్పృహ
[A] సామాజిక స్పృహ
[B] ఆధ్యాత్మిక స్పృహ
[C] నైతిక స్పృహ
[D] పఠనాభిలాష స్పృహ
- View Answer
- Answer: A