Skip to main content

APPSC Group 2 Exam: గ్రూప్‌–2 పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు

చిత్తూరు కలె క్టరేట్‌ : గ్రూప్‌–2 పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తప్పవని ఏపీపీఎస్సీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు.
Armed Arrangements for Group-2 Exams  Criminal action for malpractice in APPSC Group 2 Exam    Warning against Malpractices in Group-2 Exams

శుక్రవారం ఆయన మాట్లాడుతూ గ్రూప్‌–2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ నెల 25 వ తేదీన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10.15 గంటల లోపు కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒకసారి డీబార్‌ అయితే 5 నుంచి 10 ఏళ్ల వరకు ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి పరీక్షలకు అనర్హులవుతారని వివరించారు.
 

చదవండి: Group 2 Exam Instructions: గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు, ఇవి అస్సలు మర్చిపోవద్దు

Published date : 24 Feb 2024 04:14PM

Photo Stories