TSPSC Group 1 Prelims Question Paper & Key 2024 : గ్రూప్–1 ప్రిలిమ్స్ 2024 కొశ్చన్ పేపర్ & కీ.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో చూడొచ్చు..
మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే.
ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో..
అయితే జూన్ 9వ తేదీ (ఆదివారం) జరిగే.. TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ 2024 పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. ఈ పరీక్ష ముగిసిన తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్‌సైట్ గ్రూప్-1 ప్రిలిమ్స్ కొశ్చన్ పేపర్ & కీ 2024 అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
TSPSC గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ మొదలైనటు వంటి పోస్టులుంటాయి.
TSPSC Group 1 Prelims Question Paper 2024 and Key ఇదే..
Tags
- TSPSC Group 1 Prelims Question Paper and Key 2024
- TSPSC Group 1 Prelims 2024 Key
- TSPSC Group 1 Prelims 2024 Answers
- tspsc group 1 prelims 2024 telugu news
- TSPSC Group 1 Prelims 2024 Questions
- tspsc group 1 prelims exam 2024 key answer
- tspsc group 1 prelims question paper with answers 2024
- tspsc group 1 question paper with answers 2024 news telugu
- telugu news tspsc group 1 question paper with answers 2024
- TSPSC Group 1 Prelims Question Paper and Key 2024 News in Telugu
- TSPSC Group 1 Prelims Question Paper With Key 2024
- TSPSC Group 1 Prelims Question Paper With Key 2024 News
- TSPSC Group 1 Prelims Question Paper With Key 2024 News telugu
- tspsc group 1 key 2024
- tspsc group 1 prelims 2024 key news telugu
- TSPSC Group-1 Prelims Exam key
- TSPSC Group-1 Prelims 2024
- TSPSC 2024 Exam Key
- TSPSC Group-1 Exam 9th June
- TSPSC Group-1 2024 Key
- TSPSC Group-1 2024 Results
- TSPSC Group-1 Subject Experts
- TSPSC Group-1 Study Material
- sakshieducation answer key