Skip to main content

TSPSC Group 1 Prelims Question Paper 2024 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు కొశ్చ‌న్‌ పేప‌ర్‌తోపాటు జ‌వాబు ప‌త్రాన్ని సాక్షి ఎడ్యుకేష‌న్‌లో చూడండి..

జూన్ 9 అంటే.. నేడు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో వారు రాసిన జ‌వాబులు ఈ విధంగా ప‌రీశీలించవ‌చ్చు..
Answer Key for TSPSC Group-1 Prelims Exam  TSPSC Group-1 Exam Announcement on Sakshi Education  TSPSC Group-1 Prelims Exam Question Paper Telangana Public Service Commission Group 1 Prelims exam Question Paper and Answers

సాక్షి ఎడ్యుకేషన్‌: తెలంగాణ‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నేడు నిర్వహిస్తున్న‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.. ఈ పరీక్ష నేడు అంటే.. 9 జూన్ 2024 తేదీన ఉదయం 10 నుంచి 1 గంటల వరకు జరిగింది. అందుకు సంబంధించిన ప్రశ్న పత్రం సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థుల‌కు అందుబాటులో ఉంటుంది. అయితే, గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్యర్థులకు జవాబు పత్రాన్ని కూడా సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ విడుదల చేయ‌నుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వారు రాసిన జవాబులు సరైనవా లేదా అనే విషయాన్ని పరిశీలించవచ్చు. ఈ జవాబు పత్రాన్ని సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ గ్రూప్‌-1 ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో కలిసి దీనిని సిద్ధం చేసారు. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే.. పరీక్షలో రాసిన జవాబులను పూర్తిగా టీజీపీఎస్సీ అధికారికంగా విడుదల చేసే జవాబు పత్రంలో పరిశీలించండి.

TSPSC Group 1 Prelims Question Paper & Key 2024 : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు..

TSPSC Group 1 Prelims Question Paper With Key 2024 ఇదే..

Published date : 10 Jun 2024 12:05PM
PDF

Photo Stories