Skip to main content

TSPSC Group-1 Prelims Official Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ 'కీ' రిలీజ్ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11వ తేదీన‌ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెల్సిందే.
TSPSC Group 1 Answer Key 2023 News in Telugu
TSPSC Group 1 Answer Key 2023

ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రిలిమినరీ కీ ను వచ్చే వారంలోనే విడ‌దుల చేయ‌నున్నారు. అలాగే ఈ కీ తో పాటు ఓఎంఆర్ పత్రాల కాపీలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది.

☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper with Key (Click Here)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీలైనంత త్వరగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది.

☛➤ టీఎస్‌పీఎస్సీ Group 1 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

☛➤ R.C.Reddy : Civils, Groups ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు.. మేము చెప్పే మూడు స‌క్సెస్ సూత్రాలు ఇవే..| ఇవి పాటిస్తే చాలు.. విజ‌యం మీదే..

☛➤ Competitive Exams: పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతున్నారా... అయితే ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి

Published date : 23 Jun 2023 07:26PM

Photo Stories