Skip to main content

నేను ఎమ్మెస్సీ బయూలజీ చదివాను. జర్నలిజంలో నాలుగేళ్ల అనుభవం ఉంది. నా వయసు 25 సంవత్సరాలు. అమెరికాలో ఉన్నత విద్యను...

Question
నేను ఎమ్మెస్సీ బయూలజీ చదివాను. జర్నలిజంలో నాలుగేళ్ల అనుభవం ఉంది. నా వయసు 25 సంవత్సరాలు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నాను. ఇందుకు సంబంధించి ఎమైనా కోర్సులున్నాయూ?
జర్నలిజంలో మీకు నాలుగేళ్ల అనుభవం ఉందన్నారు. దీని ఆధారంగా జర్నలిజంలో ఎంఎస్‌ చేస్తే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అమెరికాలో ఎన్నో పేరెన్నికగన్న యూనివర్శిటీలు జర్నలిజం కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి.

Photo Stories