Skip to main content

నేను ఎంఎస్సీ పూర్తి చేసి నెట్‌కు ప్రిపేరవుతున్నాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయూలనుకొంటున్నాను. యుఎస్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏం...

Question
నేను ఎంఎస్సీ పూర్తి చేసి నెట్‌కు ప్రిపేరవుతున్నాను. అమెరికాలో పీహెచ్‌డీ చేయూలనుకొంటున్నాను. యుఎస్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏం చేయూలో సలహా ఇవ్వండి?

ఇండియూలో ఎంఎస్సీ చదివి నేరుగా అమెరికా యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ  అడ్మిషన్‌ పొందడం చాలా కష్టం. ఇంతకుముందు మీరేమైనా పేపర్లను పబ్లిష్‌ చేసినా, లేదా రీసెర్చ్‌ అనుభవం ఏదైనా ఉంటే అడ్మిషన్‌ పొందడం సులువు. అక్కడ ఎంఎస్‌ చేసిన తరువాత పీహెచ్‌డీ చేయడానికి అనువుగా ఉండే ఏదైనా కోర్సు చేయడం మంచిది.

Photo Stories