Skip to main content

ప్రస్తుతం ఎమ్మెస్సీ(అపై ్లడ్‌ జియూలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ అంశంలో విదేశీ విశ్వవిద్యాలయూల్లో పరిశోధన చేయూలని ఉంది. ప్రవేశం...

Question
ప్రస్తుతం ఎమ్మెస్సీ(అపై ్లడ్‌ జియూలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఈ అంశంలో విదేశీ విశ్వవిద్యాలయూల్లో పరిశోధన చేయూలని ఉంది. ప్రవేశం పొందడానికి మార్గాలేమిటి?
విదేశాల్లో విద్యాభ్యాసం చేయూలనుకునే విద్యార్థులు GRE, TOEFL వంటి పరీక్షలు రాయూలి. ఈ పరీక్షల్లో సంపాదించిన మార్కులతోపాటు అకడమిక్‌ రికార్డు, సబ్జెక్టు ప్రాధాన్యం, పరిశోధన/బోధన అనుభవం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రవేశం కల్పిస్తారు. యూఎస్‌లోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతోపాటు మరికొన్ని విద్యాసంస్థలు ఈ అంశంలో పరిశోధనకు అవకాశం కల్పిస్తున్నారుు.

Photo Stories