Skip to main content

నేను ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. యుఎస్‌లో ఇంజనీరింగ్‌ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఇంజనీరింగ్‌ చేయడానికి ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాను....

Question
నేను ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. యుఎస్‌లో ఇంజనీరింగ్‌ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఇంజనీరింగ్‌ చేయడానికి ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాను. నేను అక్కడ చదువు కోవాలంటే ఏఏ పరీక్షలు రాయూలి?
ఏ యూనివర్సిటీలో చదవాలో నిర్ణరుుంచుకోవడం చాలా మంచిది. ఆ యూనివర్సిటీ అడ్మిషన్లను ఎలా జరుపుతుందో తెలుసుకోండి. అమెరికాలోని అన్ని మంచి యూనివర్సిటీలు TOEFL, SAT స్కోర్లను తప్పనిసరిగా అడుగుతారుు. మీరు TOEFL, SAT  కోసం ప్రిపేరవండి. ఫైనాన్షియల్‌ అసిస్టెంట్స్‌ కోసం నవంబర్‌,లేదా డిసెంబర్‌ లోపు ఈ పరీక్షలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

Photo Stories