Skip to main content

ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను. అమెరికా వెళ్లేందుకు హెచ్‌1 వీసా వచ్చింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గారుు. అమెరికా...

Question
ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను. అమెరికా వెళ్లేందుకు హెచ్‌1 వీసా వచ్చింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గారుు. అమెరికా వెళ్లడం సబబేనా?
మీ విద్యార్హతలన్నీ సరిగా ఉంటే సంకోచం అవసరంలేదు. అమెరికాలోని కొన్నిరంగాల్లో మాత్రమే ఈ స్తబ్దత నెలకొంది.  ఐటీలో మీరు ఆందోళన చెందుతున్నంత సంక్షోభంలేదు.

Photo Stories