Skip to main content

నేను ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. నాకు యుఎస్‌లో ఎంఎస్‌ చేయూలని ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం...

Question
నేను ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. నాకు యుఎస్‌లో ఎంఎస్‌ చేయూలని ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం వల్ల అక్కడ కొత్త వారికి ఉద్యోగాలు రావడంలేదని, ఎంఎస్‌ చేసిన తరువాత ఉద్యోగం కోసం మరలా ఇండియూకు తిరిగిరావాల్సి ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య అమెరికాలో ఎంఎస్‌ చేయడం మంచిదేనా?

చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారుు.  ఆర్థిక మాంద్యంలో ఉన్నా, ఉద్యోగ మార్కెట్‌పై ఆర్థిక మాంద్య ప్రభావం పెద్దగా లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ కావాలంటే అమెరికానే బెస్ట్‌!!

Photo Stories