Skip to main content

TSICET Results: నేడే టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు

TS
Telangana logo

రాష్ట్రం లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసె ట్‌–2021 ఫలితాలను  సెప్టెంబ‌ర్ 23న విడుదల చేయనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి సెప్టెంబ‌ర్ 21న‌ వెల్లడించారు. ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్‌లలో ఈ పరీక్ష నిర్వహిం చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి  56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. కేయూలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. 

Check TS ICET 2021 Results in education.sakshi.com 

Published date : 23 Sep 2021 01:23PM

Photo Stories