TS CPGET 2022 Results Link : సీపీజీఈటీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆగష్టు 11 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ సారి కూడా ఈ పరీక్షను ఓయూ నిర్వహించింది. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు.
టీఎస్ సీపీజీఈటీ–2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి
TS CPGET 2022 Results (Click Here)
How to check TS CPGET 2022 Results?
- Visit https://education.sakshi.com
- Click on TS CPGET 2022 Results link on the home page
- In the next page, enter your Hallticket number and submit
- The results will be displayed on the screen
- Download a copy of the results for further reference
Students must note that at the time of PG Counselling 2022 income proof is mandatory.
ఆన్‌లైన్ విధానంలో జరిగిన సీపీగెట్ 2022 పరీక్షలకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగ.. దాదాపు 57,262 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మొత్తం 45 సబ్జెక్టుల్లో పీజీ, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్, పీజీ డిప్లొమా కలిపి 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు.
ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్.. వంటి ఎనిమిది యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సారి ఫలితాల్లో అర్హత సాధించిన మహిళలకు మహిళా యూనివర్సిటీలో కూడా అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది.