Skip to main content

TS PECET 2023 Results : టీఎస్ పీఈసెట్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ‌ పీఈసెట్-2023 ఫ‌లితాలు విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను జూన్ 24వ తేదీ (శ‌నివారం) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేశారు.
TS PECET 2023 Results Released news telugu
TS PECET 2023 Results

బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

టీఎస్ పీఈసెట్ 2023 ఫ‌లితాలు ఇవే..

 

Published date : 24 Jun 2023 04:17PM
PDF

Photo Stories