TSCHE: తెలంగాణ సెట్స్ 2022 - 23 కన్వీనర్లు ఖరారు
Sakshi Education
2022 - 23 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్)ల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ఈ మేరకు జనవరి 7న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్ లింబాద్రి ఓ ప్రకటన విడుదల చేశారు. 2022 - 23 విద్యా సంవత్సరం సెట్‌లు నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ నియమితులయ్యారు.
సెట్ |
కన్వీనర్, యూనివర్సిటీ |
టీఎస్ ఎంసెట్ |
ఎ.గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్ |
టీఎస్ ఈసెట్ |
కే విజయ్ కుమార్ రెడ్డి, జేఎన్‌టీయూహెచ్ |
టీఎస్ ఐసెట్ |
కె.రాజిరెడ్డి, కేయూ |
టీఎస్ పీజీఈసెట్ |
పి. లక్ష్మీనారాయణ, ఓయూ |
టీఎస్ ఎడ్‌సెట్ |
ఎ. రామకృష్ణ, ఓయూ |
టీఎస్ లాసెట్/ టీఎస్ పీజీలాసెట్ |
జీబీ రెడ్డి, ఓయూ |
చదవండి:
Published date : 07 Jan 2022 06:47PM