Skip to main content

Engineering Seats : ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయంటే..?

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలంగాణలో నవంబర్‌ 12వ తేదీన జరిగిన రెండో దశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపులో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకే విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన‌ట్టు స్పష్టమైంది.
Engineering Seats in Telangana 2021
Engineering Seats in Telangana 2021

సివిల్, మెకానికల్‌ తదితర విభాగాల సీట్లు ఎక్కువ సంఖ్యలో మిగిలాయి. రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు, రెండో దశ అనంతరం ఇంకా మిగిలిన సీట్ల వివరాలివీ..  

కోర్సు సీట్లు కేటాయింపు మిగిలినవి కేటాయింపు శాతం
కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ 19101 18334 767 95.98
సీఎస్‌ఈ (ఏఐఎంఎల్‌) 7714 6609      1105 85.68
ఐటీ 5350 5036 314 94.13
సీఎస్‌ఈ (డేటా సైన్స్‌) 4320 3912 408     90.56
సీఎస్‌ఈ (సైబర్‌సెక్యూరిటీ) 2192 1707 485 77.87
సీఎస్‌ఈ (ఐవోటీ) 1256 696 562 55.25
ఆర్టిఫీషియల్‌ఇంటెలిజెన్స్‌ 
అండ్‌ డేటా సైన్స్‌
1506 1204 302 79.95
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ 373 336 37 90.08
ఏఐఎంఎల్‌ 939 835 104 88.92
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్‌ 281 244 37 86.83
కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ (సాఫ్ట్‌వేర్‌) 233 111 122 47.64
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 139 139 0 100
సీఎస్‌ఈ (ఐవోటీ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ 131 101 30 77.10
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైనింగ్‌ 281 149 132 53.02
సీఎస్‌ఈ (నెట్‌వర్క్‌) 93 62 31 66.67
డిజిటల్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డిజైన్, ప్లానింగ్‌ 66 47 19 71.21
కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ 47 47 0 100
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 47 47 0 100
ఈసీఈ 14210 11007 3203 77.46
ఈఈఈ 7142 3295 3847 46.14
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 215 152 63 70.70
ఎల్రక్టానిక్స్‌& కంప్యూటర్‌& ఇంజనీరింగ్‌ 141 119 22 84.40
బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ 57 52 5 91.23
ఈసీఐ 47 46 1 97.87
ఎల్రక్టానిక్స్‌ & టెలీమ్యాటిక్స్‌ 47 47 0 100
సివిల్‌ 6243 2614 3629 41.87
మెకానికల్‌ 5902 1922 3980 32.57
ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ 231 207 24 89.67
ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ 93 58 35 62.37
మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ 67 67 0 100
ఆటోమేషన్, రోబోటిక్స్‌ 2 0 2 0.00
మెటీరియల్‌ ఇంజనీరింగ్‌ 47 13 34 27.66
మెకానికల్‌ (మెక్‌ట్రానిక్స్‌) 46 41 5 89.13
ప్లానింగ్‌ 45 18 27 40.00
బిటెక్‌ మెకానికల్‌ విత్‌ ఎంటెక్‌ ధర్మల్‌ ఇంజనీరింగ్‌ 33 31 2 93.94
బిటెక్‌ మెకానికల్‌ విత్‌ ఎంటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌ 33 32 1 96.97
ఇండ్రస్టియల్‌ ప్రొడక్షన్‌ 28 0 28 0.00
మైనింగ్‌ ఇంజనీరింగ్‌ 448 188 260 41.96
కెమికల్‌ ఇంజనీరింగ్‌ 271 230 41 84.87
ఫుడ్‌ టెక్నాలజీ 94 90 4 95.74
టెక్స్‌టైల్‌ టెక్నాలజీ 89 51 38 57.30
ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీస్‌ ప్లాన్‌ 67 10 57 14.93
ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌ 47 14 33 29.79
అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 27 27 0 100
బయో టెక్నాలజీ (బయో) 24 24 0 100
డైరీయింగ్‌ 25 24 1 96.00
మొత్తం  79790 59993 19797

75.18

చ‌ద‌వండి :

EAMCET Counselling : నవంబర్‌ 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌..సీట్లు పొందిన విద్యార్థులు..

Engineering : ఇంజనీరింగ్‌లో సీట్లు కేటాయింపు...ఈ కోర్సుల‌కే క్రేజ్‌ ఎక్కువ..

Published date : 13 Nov 2021 04:24PM

Photo Stories