Skip to main content

PhD Admissions in NIT Warangal: నిట్, వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, ఎవరెవరు అర్హులంటే..

Apply for NIT Warangal PhD Program   NIT Warangal PhD Program 2024-25  PhD Admissions in NIT Warangal    Apply for NIT Warangal PhD Program

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT), 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు క్యాట్‌ /గేట్‌ /యూజీసీ /సీఎస్‌ఐఆర్‌ /ఇన్‌స్పైర్‌/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

​ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 1600/-


అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్‌ 03, 2024
రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: 29.04.2024 నుంచి 02.05.2024 వరకు 
షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: ఏప్రిల్‌ 16, 2024


రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 29- మే 02 వరకు
ఎంపికైన అభ్యర్థుల వివరాల వెల్లడి: మే 14, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/ను సంప్రదించండి. 

Published date : 08 Mar 2024 07:43PM
PDF

Photo Stories