GNM: జీఎన్ఎం పరీక్షల తేదీలు
Sakshi Education
రాష్ట్రంలో నవంబర్ 24 నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్ ఎం) పరీక్షలు నిర్వహించబోతున్నట్టు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు నవంబర్ 19ప ఓ ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 2 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. వివరాలను డీఎంఈ అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in లో పొందవచ్చన్నారు.
చదవండి:
Jobs: గెజిటెడ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్
10,865 Jobs : వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి చర్యలు..జిల్లాల వారిగా..
Poonam Roy: బాధతో కుంగిపోకుండా వేలాది మంది ఆడపిల్లల్ని చైతన్యవంతం చేశా
Published date : 20 Nov 2021 01:19PM