Skip to main content

ఏపీపీసెట్‌ ప్రవేశ పరీక్షలు తేదీలు

APPCET Entrance Test Dates
ఏపీపీసెట్‌ ప్రవేశ పరీక్షలు తేదీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా BPEd, UGDPEd కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే APPCET–2022 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 17 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రారంభమవుతున్నాయని ఏపీపీసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి.జాన్సన్‌ తెలిపారు. ప్రవేశ పరీక్షలు ఆగస్టు 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మొదటి మూడు రోజులు పురుషుల కేటగిరీ అభ్యర్థులకు, చివరి రోజు మహిళా కేటగిరీకి ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. తొలిరోజు హాల్‌టికెట్‌ నంబర్‌ 10,001 నుంచి 10,441 వరకు గల అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు.

చదవండి: 

Published date : 17 Aug 2022 05:11PM

Photo Stories