TSRJC CET 2024 Notification: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 25 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మొత్తం సీట్ల సంఖ్య: 2,996.
గ్రూపుల వారీగా సీట్లు: ఎంపీసీ-1496,
బైపీసీ-1440, ఎంఈసీ-60.
అర్హత: 2024 మార్చిలో జరుగనున్న పదో తరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్,బైపీసీకి ఇంగ్లిష్, బయాలజీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.01.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.03.2024
ప్రవేశ పరీక్షతేది: 21.04.2024.
మొదటి దశ కౌన్సిలింగ్ తేది: మే 2024.
వెబ్‌సైట్: https://tsrjdc.cgg.gov.in/
Tags
- admissions
- TSRJC CET 2024 Notification
- TSRJC CET 2024 Notification Important Dates
- TSRJC CET 2024 Important Dates and Information
- english medium
- Telangana State Residential Junior College Common Entrance Test
- Common Entrance Test
- entrance test
- latest notifications
- Telangana State Board
- TSRJCSET
- CommonEntranceTest
- AcademicYear2024-25
- sakshi education latest admissions