Skip to main content

NEET UG 2024 Notification: నీట్‌ యూజీ-2024 పరీక్షకు నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేది ఇదే

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)-యూజీ(నీట్‌ యూజీ-2024) పరీక్షకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.
NEET UG 2024 Exam Notification

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్‌ /ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 17 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.03.2024.
పరీక్ష తేది: 05.05.2024.

వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/NEET

చదవండి: NEET UG 2024 Notification Details : నీట్‌ యూజీ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీ ఇదే.. సిల‌బ‌స్‌లో మార్పులు ఇవే..

Published date : 15 Feb 2024 06:34PM

Photo Stories