Skip to main content

JNTUA Results: ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

engineering results 2023

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలలో జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన బీటెక్‌ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌20) రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 404 మంది విద్యార్థులకు గాను 339 మంది ఉత్తీర్ణులయ్యారు. 83.91% శాతం ఉత్తీర్ణత నమోదైందని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.వి.సత్యనారాయణ తెలిపారు. ఫలితాల కోసం కళాశాల అకడిమిక్‌ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణకాంతి, హెచ్‌ఓడీలు చంద్రమోహన్‌రెడ్డి, లనరసయ్య, కె.ఎఫ్‌.భారతి, ఎం.రామశేఖరరెడ్డి, కళ్యాణి రాధ, అజిత, లలితకుమారి పాల్గొన్నారు.

చదవండి: APPSC Group 1 & 2 Notification 2023 Released : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

Published date : 29 Aug 2023 02:12PM

Photo Stories