Twitter: రికార్డ్ కాన్వర్జేషన్
Sakshi Education
‘ట్విట్ చేయడంతో పాటు టాక్ చేయండి’ అంటూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ‘స్పేసెస్’ను ప్రవేశపెట్టింది.
ఏ టాపిక్ పైన అయినా ఓపెన్,అథెంటిక్ డిస్కషన్ చేయడానికి ఇది వేదిక అయింది. దీనిలో ‘రికార్డ్ కాన్వర్జేషన్’ అనే ఫీచర్ ద్వారా సంభాషణలు ఆటోమెటిక్‌గా రికార్డ్ అవుతాయి. వీటిని ఇతరులకు షేర్ చేయవచ్చు. ట్విట్టర్‌లో ఎకౌంట్ లేకపోయినా ‘స్పేసెస్’ ఫీచర్‌తో యాక్సెస్ కావచ్చు. అయితే డిబేట్‌లో పాల్గొనే అవకాశం ఉండదు, వినే అవకాశం మాత్రమే ఉంటుంది.
చదవండి:
Twitter: సీఈవోగా.. మనోడే!.. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి..
Published date : 11 Dec 2021 05:44PM